Monday, 2 November 2026

July 2015

Featured News

‘డిజిటల్‌ ఇండియా’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

దిల్లీ: దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ‘డిజిటల్‌ ఇండియా’ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా భారత్‌నెట్‌, డిజిటల్‌ లాకర్‌, ఉపకార వేతనాల పోర్టల్‌ను ప్రారంభించారు. డిజిటల్‌ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర…

హైదరాబాద్

ఈజిప్టులో ఉగ్ర దాడి.. 30మంది భద్రతా సిబ్బంది మృతి

హైదరాబాద్‌ : ఈజిప్టులో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో భద్రతా దళాలకు చెందిన దాదాపు 30 మంది మృత్యువాత పడ్డారు. ఈజిప్టులోని ఉత్తర సినాయిలో చెక్‌ పాయింట్లపై దాడి చేసి సైనికుల్ని పొట్టనబెట్టుకున్నారని సైనిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.…

సీమాంధ్ర

వైన్‌ షాపును తొలగించాలని మహిళల ఆందోళన

 తూ.గో:జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన వైన్‌ షాపులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. కాకినాడ రూరల్‌ డ్రైవర్స్‌ కాలనీలో స్థానిక మహిళలు ఆందోళన చేశారు. జనావాసాల మధ్య ఉన్న వైన్‌ షాపును తొలగించాలని షాప్‌పై మహిళలు దాడి చేశారు. విషయం…

హైదరాబాద్

ఏసీబీ విచారణకు సిద్ధమని తెలిపిన సండ్ర వెంకటవీరయ్య

 హైదరాబాద్:సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ మరో లేఖ రాశారు.తాను విచారణకు సిద్ధమని తెలియచేశారు. పది రోజులపాటు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు లేఖలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడే ఏసీబీ విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ఏసీబీకి…

జిల్లా వార్తలు

ఏసిబి వలలో ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌

హైదరాబాద్‌: వనస్ధలిపురంలో మరో అవినీతి అధికారిని ఏసిబి అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 20వేలు లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

జాతీయం

నేడే డిజిటల్ ఇండియా వారోత్సవం..

 ఢిల్లీ : డిజిటల్‌ ఇండియా వారోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. డిజిటల్‌ ఇండియా వారోత్సవానికి గౌరవ అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్స్…

జాతీయం

జమ్మూ నుండి పవిత్ర అమర్ నాథ్ యాత్ర

జమ్మూ : చుట్టూ మంచుదుప్పటి కప్పుకున్న పర్వతాలు.. ఆ పర్వతాల నుంచి జాలువారే హిమనదాలు.. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం.. మరోవైపు హర హర మహాదేవ.. శంభో శంకర.. అంటూ వినిపించే మంత్ర నాదాలు.. వీటన్నింటినీ గుండెల్లో మూటగట్టుకొని…

జాతీయం

మహారాష్ట్రలో మరో స్కాం

మహారాష్ట్ర : బిజెపి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్కుండానే స్కాంలు బయటపడుతున్నాయి. పంకజ్‌ ముండే స్కాం మరవక ముందే మరోమంత్రి వినోద్‌ తావ్‌డే టెండర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. తాజాగా అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లకు సంబంధించి విద్యాశాఖలో…

హైదరాబాద్

నేడు తెలంగాణలో స్కూళ్లు బంద్..

 హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐడిఎస్ ఓ, ఏఐఎఫ్…

Main

జగిత్యాలలో జంట హత్యల కలకలం..

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో మోది హత్య చేసిన…