మద్యం షాపుల లైసెన్స్ గడువు
హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల లైసెన్స్ ల కోసం గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లోని షాపుల కోసం మాత్రం దరఖాస్తులు రాలేదు. ఈ నేపధ్యంలో దరఖాస్తులు రానీ షాపులకోసం…
హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల లైసెన్స్ ల కోసం గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లోని షాపుల కోసం మాత్రం దరఖాస్తులు రాలేదు. ఈ నేపధ్యంలో దరఖాస్తులు రానీ షాపులకోసం…
విజయవాడ : ఇరిగేషన్ పై మంత్రి దేవినేని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26వ తేది నాటికి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 3 వరకు…
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లతీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లతీఫ్‌ను కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో లతీఫ్‌కు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో లతీఫ్‌పై 13…
రంగారెడ్డి, : వికారాబాద్ పట్టణంలో డిగ్రీ విద్యార్థి భరత్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా కుందుర్గు మండలం రేగడి చిల్కామర్రి వాసి. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి, : జిల్లాలోని బంట్వారం మండలం తల్బట్టాపూర్‌లో లొంక ఆశయ్య అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో రైతు ఆత ్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. .
చిత్తూరు, గంగవరం మండలం పత్తికొండ దగ్గర బెంగళూరు జాతీయ రహదారిపై కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు,జిల్లాలోని వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లెలో ఇద్దరు టెన్త్ విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటో డ్రైవరు యత్నించాడు. ఆటోలో నుంచి విద్యార్థులు కిందకు దూకటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వారిని…
నల్గొండ, సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లారు. ఆడశిశువును గుర్తించిన స్థానికులు శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. ఆడశిశువు ఎవరిదనే విషయంపై పోలీసులు…
చిత్తూరు, : వెదురుకుప్పం మండలం చల్లగుండ్లపల్లిలో డెంగీ వ్యాధితో 8 వతరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటనతో విద్యార్థి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చిత్తూరు జిల్లాలో డెంగీ వ్యాధి ప్రబలుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆరోపిస్తున్నారు.
రాజమండ్రి, గోకవరం మండలం రామన్నపాలెంలో ఫారెస్ట్ అధికారుల బస్సులో మంటలు వచ్చాయి. బస్సుకు రిపేర్ చేస్తుండగా వచ్చిన మంటలతో మెకానిక్ మరణించాడు.