డెంగీ తో 8వ తరగతి విద్యార్థి మృతి

చిత్తూరు, : వెదురుకుప్పం మండలం చల్లగుండ్లపల్లిలో డెంగీ వ్యాధితో 8 వతరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటనతో విద్యార్థి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చిత్తూరు జిల్లాలో డెంగీ వ్యాధి ప్రబలుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆరోపిస్తున్నారు.

తాజావార్తలు