Wednesday, 4 November 2026

September 2015

Featured News

మేడ్చల్‌ ఎలక్ర్టికల్‌ డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి,  మేడ్చల్‌ ఎలక్ర్టికల్‌ డీఈ శ్రీధర్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు డీఈ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్

రూ.15లక్షల నగలు చోరీ

సికింద్రాబాద్‌,: సికింద్రాబాద్‌- విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో చోరీ జరిగింది. ఓ డాక్టరు సూట్‌కేస్‌ నుంచి రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదును గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఈ చోరీపై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు…

మహబూబ్ నగర్

ట్రాక్టర్‌లు ఢీకొని ఒకరి మృతి

మహబూబ్‌నగర్‌,  కొత్తకోట మండలం మిరాజ్‌పల్లి స్టేజి దగ్గర డీసీఎం ట్రాక్టర్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్

కన్న తండ్రినే చంపిన తనయుడి

కరీంనగర్‌, :కుటుంబ కలహాలతో కన్న తండ్రినే చంపిన తనయుడి ఉదంతం కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. కూనరావుపేట మండలం మర్రిమర్లలో తండ్రి రాజిరెడ్డిని అతని కుమారుడు విక్కీ గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Featured News

ఎస్ఆర్‌నగర్‌లో దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని బోరబండలో ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వ్యాపారి సోమసుందర్‌ను దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…

తెలంగాణ

రూ.5 కోట్లతో జిల్లాకో ఆర్టీఏ శిక్షణా కేంద్రం

తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయం తో ఆర్టీఏ శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేం దర్‌ రెడ్డి తెలిపారు. జిల్లాకు ఒకటి కావాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరిని…

హైదరాబాద్

నిరుద్యోగ యువతకు ఒకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ

హైదరాబాద్‌ సిటీ: నిరుద్యోగ యువతకు కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ర్టీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ యందు వివిధ కోర్సులలో ఒకే షనల్‌ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి ఎస్‌.మోతీలాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ…

Featured News

హెల్మెట్‌ ధరించకుండా నడిపేవారిపై చర్యలేమిటి?

హైదరాబాద్‌: హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్రవాహనాలను నడిపేవారిపై తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తెలంగాణ స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌ను అడిగింది. ఉల్లంఘనులపై ఏ మేరకు జరిమానా విధిస్తున్నారని ప్రశ్నించింది. గడిచిన రెండు వారాల్లో సుమారు 10,400 మంది…

రంగారెడ్డి

ముస్లిం సమ్మేళనానికి ప్రభుత్వ సాయం

, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండ లం బాలాపూర్‌లో నవంబర్‌లో జరిగే ముస్లిం సమ్మేళనానికి విద్యుత్‌, మంచినీటి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రా వు అధికారులను ఆదేశించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల…

సీమాంధ్ర

పశ్చిమ డెల్టాకు 4012 క్యూసెక్కుల నీటి విడుదల

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 4012 క్యూసెక్కుల నీ టిని సోమవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకా శం బ్యారేజివద్ద నీటిమట్టం 10.6 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరు…