Wednesday, 4 November 2026

September 2015

Featured News

కల్తీ కల్లుతో పిచ్చెక్కుతున్న జనం

నిజామాబాద్‌లో 56మంది ఆస్పత్రి పాలు నిజామాబాద్‌్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్‌ శాఖ విస్తృత దాడుల వల్ల కల్లులో కలిపే డైజిపామ్‌ అనే…

Featured News

కార్పొరేట్లకు కోట్ల రుణమాఫీ

రైతుల అప్పుల మాఫీపై ఎందుకు మీమాంస ! ఆత్మహత్యల పరిహారం రూ.5 లక్షలకు పెంచండి రౌండ్‌ టేబుల్‌లో కోదండరామ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): ఆత్మహత్యలకు పాల్పడొద్దు: కోదండరాం ప్రభుత్వం కార్పోరేట్‌ కంపెనీలకు వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తోందని… రైరు…

Featured News

ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి మోదీకి ఆహ్వానం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27న అక్కడి ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. భారత ప్రధాని తమ కార్యాలయానికి వస్తున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌ స్వయంగా తన…

Featured News

బీహర్‌లో ఎంఐఎం పోటీ బీజేపీ కూటమికే లాభం

ఏఐసీసీ ప్రతినిధి అభిషేక్‌ న్యూఢిల్లీ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుందని ఏఐసీసీ ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి అన్నారు. బిహార్‌ ఎన్నికల్లో…

Featured News

యూఎస్‌ డబుల్స్‌లో సానియా జోడి విజయం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా విూర్జా మరోసారి మెరిసిపోయారు. యూఎస్‌ ఓపెన్‌లో ఆమె సత్తా చాటారు. యూఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో సానియా విూర్జా, హింగిస్‌ జోడీ విజయం…

Cover Story

గ్రేట్‌ వాల్‌ను సందర్శించిన సీఎం బృందం

షెంజాన్‌కు చేరుకున్న కేసీఆర్‌ బీజింగ్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం బీజింగ్‌ పర్యటన ముగించుకుని షెన్‌ జెన్‌ సిటీకి బయల్దేరారు. కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఏడో…

సీమాంధ్ర

, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ సతీమణి సుకేశన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం సుకేశన మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. సుకేశన…

హైదరాబాద్

బంజారాహిల్స్‌లో సూదిగాడి కలకలం?

హైదరబాద్,సెప్టెంబర్13: బంజారాహిల్స్‌లో సూదిగాడి కలకలం. ఏలూరులో ప్రారంభమైన ఈ సూదిగాడి దాడులు హైదరాబాదుకు పాకింది. మూడేళ్ల చిన్నారిపై  ఓ యువకుడు  సూదితో గుచ్చాడని దేహశుద్ధి చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. కాని ఆ యువకుడు మాత్రం పాప సూదితో…

సీమాంధ్ర

రైలు పట్టాలపై గుర్తు తెలియని శవం

నెల్లూరు , సెప్టెంబర్ 13 : నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విజయ్‌మహల్ గేటు వద్ద ఆదివారం ముఫ్పై ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం రైలు పట్టాలపై శవాన్ని…

జాతీయం

పోలీసుల అదుపులో బీహార్ మాజీ సిఎం మాంఝీ తనయుడు ప్రవీణ్

పాట్నా, సెప్టంబర్ 13: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సిఎం జితన్ రామ్ మాంఝీ తనయుడు ప్రవీణ్ మాంఝీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన వెంట 4.65 లక్షల రూపాయల నగదు పెట్టుకున్నారంటూ జహానాబాద్‌‌లో పోలీసులు అదుపులో…