నేడు ఎంజీబీఎస్‌లో ఉచిత వైఫై సేవల ప్రారంభం
హైదరాబాద్ సిటీ : ఎంజీబీఎస్‌లో ఉచిత వైఫై సేవలను సోమవారం ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సేవలను తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణరావు ప్రారంభిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రజా రవాణా ప్రాంగణమైన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు ప్రతి…




