Wednesday, 4 November 2026

September 2015

సీమాంధ్ర

విజయవాడ పాతబస్తీలో రోడ్డుపై ఓటర్‌ కార్డుల కలకలం

విజయవాడ, సెప్టెంబరు 13 : నగరంలోని పాతబస్తీ దూల్‌పేట వద్ద రోడ్డుపై రెండు బస్తాల ఓటర్‌ఐడీ కార్డులు కనిపించడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం సెంట్రల్‌ నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 10వేల ఓటర్‌ ఐడీ కార్డులు లభ్యమయ్యాయి. కార్డులు…

హైదరాబాద్

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదు: విహెచ్

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ ప్రభుత్వం రైతులను అవమాన పరుస్తోందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ఇంటి పంచాయితీలు అంటూ మంత్రులు మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై కేబినెట్‌…

జాతీయం

లక్నోలో పేలుడు, ముగ్గురు మృతి

లక్నో, సెప్టంబర్ 13: మధ్యప్రదేశ్ ఝబువా పేలుళ్లలో 90 మంది చనిపోయి 24 గంటల్లోనే మరో పేలుడు జరిగింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని పారా గ్రామంలో సిలెండర్ పేలుడు జరిగింది. ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు.…

సీమాంధ్ర

భార్యకోసం తెచ్చిన సొమ్ము దొంగలపాలైంది

ఏలూరు నగరంలోని ఓ ఇంట్లో రూ. 2 లక్షల నగదు, 2 సవర్ల బంగారాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు చొరబడి దొంగలించారు. నగరంలో వాచ్ మెకానిక్ షాపులో పనిచేస్తున్న అబ్దుల్ హజీజ్ హుసేన్ అనే వ్యక్తి తన…

సీమాంధ్ర

ప్రకాశంజిల్లాలో మరో పొగాకు రైతు ఆత్మహత్య

ప్రకాశం, సెప్టెంబరు 13 : ప్రకాశం జిల్లాలో మరో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కొండ సముద్రం గ్రామానికి చెందిన వెంకట్రావ్‌ కొంత భూమి కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. అప్పు చేసి సాగు చేస్తే రూ.…

సీమాంధ్ర

రఘువీరాపై రాళ్లు మట్టిపెళ్లలు విసిరిన గ్రామస్థులు

మచిలీపట్నం, సెప్టెంబర్ 13: బందరు పోర్టు కోసం భూసేకరణకు వ్యతిరేకంగా రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. మచిలీపట్నం మండలం కోన గ్రామంలో గత రాత్రి టీడీపీ నేతలను మాట్లాడనివ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు…

నల్లగొండ

సారా బట్టిలపై పోలీసుల దాడి

నల్గొండ, సెప్టంబర్ 13: జిల్లాలో సారా బట్టిలపై పోలీసులు దాడులు చేశారు. ఆదివారం జిల్లాలో పెద్దవూర మండలం బాసోనిబాయి తండాలో సారా భట్టీలపై పోలీసుల దాడులు చేశారు. ఈ దాడిలో 5వేల లీటర్ల బెల్లం పానకం, 200 క్వింటాళ్ల…

హైదరాబాద్

గాంధీలో కరెంట్ లేక రోగి మృతి

సికింద్రాబాద్, సెప్టెంబర్ 13: గాంధీఆస్పత్రికి కరెంట్‌ కట్‌ చేయడంతో వైద్యం అందక ఓ రోగి మృతి చెందారు. ఆస్పత్రిలో రెండు గంటలుగా విద్యుత్‌ నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరంగల్

పిచ్చికుక్క కాటుకు గాయపడ్డ ఎనిమిది మంది

మరిపెడ (వరంగల్‌జిల్లా), సెప్టెంబరు 13 : జిల్లాలోని మరిపెడలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. జయారం గ్రామంలో పిచ్చికుక్క కాటుకు 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో వృద్ధులు కూడా ఉన్నారు. గతంలో…

కరీంనగర్

ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన

కరీంనగర్ :  ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూరుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి ప్రస్తావనకు రాగానే ఆ…