ప్రపంచానికి భారత్ ఓ ఆశాద్వీపం :వెంకయ్యనాయుడు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 : ప్రపంచానికి భారత్ ఓ ఆశాద్వీపంలో కనిపిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో కేంద్రం ఏర్పాటు చేస్తామని గూగుల్ చెప్పిందని వెంకయ్య వివరించారు. 5లక్షల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో…



