Thursday, 5 November 2026

October 2015

సీమాంధ్ర

పశ్చిమగోదావరి జిల్లాలో బాలికపై అత్యాచారం

పశ్చిమ గోదావరి,  : జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. అడ్డు వచ్చిన తల్లిదండ్రులపై కూడా కీచక యువకుడు దాడి చేశాడు. బాలికను ఆసుపత్రికి…

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దసరా సెలవులు రావడంతో…శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దాదాపు 31 కంపార్ట్‌మెంటులు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా…కాలినడకదారి భక్తులకు 6 గంటల…

సీమాంధ్ర

బన్నీ ఉత్సవంలో కొట్టుకున్న భక్తులు… 26 మందికి గాయాలు

హైదరాబాద్‌: పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ముగిసింది. బన్ని ఉత్సవంగా పిలిచే ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కర్రల సమరంలో 26 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారికి వెంటనే…

సీమాంధ్ర

బైక్ ను ఢీకొట్టిన వోల్వో.. ఇద్దరు మృతి..

కృష్ణా, : జిల్లాలోని నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు.

సీమాంధ్ర

ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్‌ -ఇన్నోవా ఢీ… ఇద్దరు మృతి

ప్రకాశం : జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెరుగా వస్తున్న కారు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స…

సీమాంధ్ర

మద్యం మత్తులో తల్లీకూతురిపై అత్యాచారం

పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం హన్‌మాన్‌గూడెంలో దారుణం చోటు చేసుకుంది. రాంబాబు సుమలత దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగిస్తున్నారు. కాగా అదే గ్రామానికిచెందిన వడ్లపూడి బాలకృష్ణ సుమలతపై కన్నేశాడు.. ఫుల్లుగా మద్యం సేవించి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డొచ్చిన…

నిజామాబాద్

పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

నిజామాబాద్‌(నేరవిభాగం): నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ ారస్తా వద్ద కారు అదుపు తప్పి పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం… శుక్రవారం ఉదయం కంఠేశ్వర్‌ నుంచి వినాయక్‌నగర్‌ వైపు వెళ్తున్న కారు ఎన్టీఆర్‌ ారస్తా వద్దకు రాగానే అదుపుతప్పి…

జిల్లా వార్తలు

అత్తారింటికి అల్లు అర్జున్

నల్లగొండ, అక్టోబర్ 23 : స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ చింతపల్లికి వచ్చాడు. తెలంగాణ అల్లుడైన బన్నీ దసరా పండుగ కోసం పెద్దవూరు మండలం చింతపల్లిలోని అత్తారింటికి వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చాడనే వార్తతో అక్కడికి భారీగా గ్రామస్తులు, అభిమానులు చేరుకున్నారు.…

సీమాంధ్ర

రేపటి నుంచి బారాషహీద్‌ దర్గా దగ్గర రొట్టెల పండగ

నెల్లూరు, అక్టోబరు 23 : నెల్లూరు నగరంలోని బారాషాహీద్‌ దర్గా దగ్గర రేపటి నుంచి రొట్టెల పండుగ జరగనుంది. నాలుగురోజుల పాటు ఈ పండగ జరగనుంది. ఈ ఏడాది రొట్టెల పండుగకు పది లక్షల మంది భక్తులు వస్తారని…

వార్తలు

ముగిసిన ‘విజయదశమి’ వేడుకలు..

 హైదరాబాద్ : విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులూ అమ్మవారిని నిష్ఠతో పూజించిన భక్తులు.. చివరి రోజు మహిషాసుర మర్దని దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు.…