Thursday, 5 November 2026

October 2015

Featured News

ఏపీ,తెలంగాణ ప్రజలుకు దసరా శుభాకాంక్షలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

అమరావతి, అక్టోబర్ 22 : అమరావతి శంకుస్థాపన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఏపీ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. దసరా పర్వదినాన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం…

Featured News

అమరావతి..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కేసీఆర్..

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీ ప్రభుత్వం ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా గౌరవించింది. శంకుస్థాపనకు హాజరైన ప్రజలు కూడా.. కేసీఆర్‌ పేరు ప్రస్తావించినప్పుడు.. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ విశేషంగా…

Featured News

ప్రధాని చేతుల మీదుగా పూర్ణాహుతి , అమరావతి శంకుస్థాపన..!

9 నుంచే పూజలు, ¬మాలు రత్నన్యాసం, శిలాన్యాస కార్యక్రమాలు భూమిలో యంత్రస్థాపన గుంటూరు: వేద మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంగణం మారుమోగింది. ¬మాలు… పూజలతో ఆ ప్రాంతం పులకాంకితమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రవిధులను అనుసరించి ఘనంగా…

Featured News

పోలీసులకు వరాలు

– అమరవీరుల సంస్మరణ సభలో సీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): ఏ దేశమైన, రాష్ట్రమైన శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. అందుకు విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని…

Featured News

సూర్యాపేటకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

– నేడు అమరావతికి ముఖ్యమంత్రి హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కు చేరుకున్నారు. పట్టణానికి వచ్చిన సీఎంకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. సీఎం ఇవాళ రాత్రి మంత్రి…

Featured News

మోగిన వరంగల్‌ ఉపఎన్నికల నగారా

నవంబర్‌ 21న వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక వరంగల్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): చాలా రోజులుగా ఎదురు చూస్తున్న లోక్‌ సభ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 28వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్‌ జరుగనుంది. నామినేషన్‌…

Featured News

మాకు పెన్షన్‌ వద్దు

– పేదలకు ఇవ్వండి – బిగ్‌ బీ అమితాబచ్చన్‌ లక్నో,అక్టోబర్‌21(జనంసాక్షి): బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యశ్‌భారతి అవార్డు పొందిన వారికి 50 వేల రూపాయల పెన్షన్‌ నెలనెలా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం…

Cover Story

దళిత చిన్నారుల సజీవ దహనంపై పెల్లుబీకుతున్న నిరసన

– పిల్లల శవాలతో రాస్తారోకో – రాహుల్‌ పరామర్శ, మోదీ మౌనం దేశానికి ప్రమాదకరం – ముస్లింలు, దళితులు లక్ష్యంగా దాడులు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ఫరిదాబాద్‌, అక్టోబర్‌21(జనంసాక్షి): హర్యానాలోని ఫరిదాబాద్‌ ఘటనపై దళితులు ఆందోళనకు దిగారు.…

జాతీయం

స్నేక్ కిరణ్ని కాటేసిన శ్వేతనాగు

శివమొగ్గ : ఎలాంటి పామునైనా చాకచక్యంగా బంధించే స్నేక్ కిరణ్‌ను శ్వేతనాగు (తెల్ల నాగుపాము) కాటేసింది. శివమొగ్గ సమీపంలోని న్యూ మండ్లీ లే ఔట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న లే ఔట్‌లో నిర్మాణంలో ఉనప్న భవనం వద్ద…

వార్తలు

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

శ్రీనగర్: భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శ్రీనగర్‌లోని తంగ్‌మార్గ్ తహసీల్ బోంగామ్ గ్రామంలో నేడు ఉదయం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో తీవ్రవాదులు దాగివున్నారన్న…