ఆత్మీయ అలాయ్..బలాయ్..
– పులకించిన జలవిహార్ హైదరాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సందడిగా సాగిన కార్యక్రమంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ కళాకారులతో…


