Wednesday, 4 November 2026

October 2015

సీమాంధ్ర

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణమండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-దర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలిలా ఉన్నాయి. సుదర్శనం…

Featured News

సుధీంద్ర కులకర్ణిపై ఇంకు దాడి

ముంబై: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన ఓ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించే సభ కాస్తా రసాభాసగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రధానవక్తగా పాల్గొనేందుకు వెళ్తున్న సుధీంద్ర కులకర్ణికి చేదు అనుభవం ఎదురైంది. దారిలోనే ఆయనను…

Featured News

బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ లారీ డ్రైవర్ మృతి

ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిపోవడంతో.. అందులోని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ కు తీవ్ర గాయాలు కాగా.. ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా…

Featured News

ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించింది

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ అక్టోబర్‌ 11 (జనంసాక్షి): ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ ప్రజాస్వామానికి తీవ్ర విఘాతం కలిగించాయని,  ఆ సమయంలోనే దేశంలో నూతన రాజకీయ తరం అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. లోక్‌ నాయక్‌…

Featured News

విరమణ ఉద్యోగానికే..

ఉద్యమం కొనసాగుతుంది – ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతాం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌ 11 (జనంసాక్షి): విరమణ ఉద్యోగానికేనని ఉద్యమానికి కాదని సంపూర్ణ ప్రజాస్వామ్మ తెలంగాణ కోసం తాను పోరాడతానని ప్రోఫెసర్‌ కోదండరాం అన్నారు.ఆయన ఆదివారం…

Featured News

నేపాల్‌ కోటపై ఎర్రజెండా

– నేపాల్‌ కొత్త ప్రధాని కెపీ.శర్మ కఠ్మాండు అక్టోబర్‌ 11 (జనంసాక్షి):నేపాల్‌ కోట పై ఎర్రజండా ఎగిరింది.  ఇటీవలే నూతన రాజ్యాంగాన్ని స్వీకరించిన నేపాల్‌ కు కొత్త ప్రధానిగా కమ్యూనిస్ట్‌ పార్టీ నేత కె.పి.శర్మ వోలి (ఖడ్గ ప్రసాద్‌…

Featured News

నితీష్‌.. ఫేస్‌ బుక్‌లో ఫేస్‌ టూ ఫేస్‌

పట్నా అక్టోబర్‌ 11 (జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో ¬రా¬రీగా తలపడుతున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఓటర్లను ఆకర్షించడానికి వీలున్న ఆ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మరికొది గంటల్లో తొలిదఫా  పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో తనను…

Featured News

ప్రముఖ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తి

చెన్నై అక్టోబర్‌ 11 (జనంసాక్షి): శనివారం మృతి చెందిన మనోరమకు అదివారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్‌ నటి మనోరమ అంత్యక్రియలు చెన్నైలోని మైలాపూర్‌ స్మశానవాటికలో ఆదివారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు పలువురు…

Cover Story

అభివృద్ధిలో పోటీపడాలి

– సీఎం కేసీఆర్‌ మెదక్‌ అక్టోబర్‌ 11 (జనంసాక్షి): మెదక్‌ జిల్లా జగదేపూర్‌ మండలంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. ఎర్రవల్లి, నర్సన్న పేట గ్రామాల్లో అభివృద్ధి పనులపై అధికారులు, గ్రామస్థులతో కలిసి సవిూక్ష నిర్వహించారు.…

అంతర్జాతీయం

క్యూబా రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

, హైదరాబాద్‌: క్యూబా ప్రావిన్స్‌లోని కమాగ్వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక కమాగ్వే-సాంటా క్రూజ్‌ దెల్‌ సర్‌ రహదారిపై వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 13…