Wednesday, 4 November 2026

October 2015

సీమాంధ్ర

కర్నూలు కలెక్టరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌,  కర్నూలు జిల్లాలోని బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.‘‘మీ పిల్లలు ప్రభుత్వ బాలికల స్కూళ్లలో చదవడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారా ? ’’ అంటూ హైకోర్టు కర్నూలు కలెక్టరుపై ఆగ్రహం వ్యక్తం…

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్‌

రంగారెడ్డి,: జిల్లాలోని మేడిపల్లిలో ఘరానా దొంగ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 20 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న వెంకట్‌రెడ్డి నుంచి రూ.17 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

నర్సాపురంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

 పశ్చిమగోదావరి, : జిల్లాలోని నర్సాపురం రైల్వేస్టేషను రోడ్డులో కమల అనే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించారు. భర్తే కమలను చంపాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు వచ్చి దర్యాప్తు ఆరంభించారు. కమలది హత్య అని పోలీసులు…

ఆదిలాబాద్

ముంచిర్యాలలో వరుస చోరీలు

ఆదిలాబాద్‌,: ముంచిర్యాత పట్టణంలోని హమాూలీవాడలో వరుసు చరీలు జరిగాయిు. వినాయకుడి ఆలయో బంగారు ఆభరణాలను గుర్తుతెలియుని దొంగలు అపహరించరు. ఆలయుం పక్కనే ఉన్న రెండిళ్లలో 80 తులాల వెండి, 4 తులాల బంగారం, రూ.15 వేలను అపహరించుకువెళ్లారు. పోలీసులు…

హైదరాబాద్

పంజాగుట్టలో ఓ మహిళ మెడలో చైన్‌స్నాచింగ్‌

హైదరాబాద్‌, : హైదరాబాద్‌ నగరంలో మహిళల మెడల్లో చైన్‌స్నాచింగులకు తెరపడటం లేదు. సోమవారం ఉదయం పంజాగుట్టలో ఓ మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు జరిపారు.

సీమాంధ్ర

విశాఖ బీచ్‌లో కొట్టుకొచ్చిన మూడు మృతదేహాలు

విశాఖ, : విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో మూడు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. నిన్న బీచ్‌లో రోహిత్‌, జబ్బార్‌, తారీఖ్‌లు గల్లంతయ్యారు. తారీఖ్‌ యూపీ వాసి. నిన్న ఆర్‌కే బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

సీమాంధ్ర

రాజధాని కోసం పరుగు

 తాడేపల్లి: రాజధాని కోసం పరుగు పేరిట ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ ఆదివారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు, విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ 5కే…

తెలంగాణ

సాగర్‌ నీటి సమాచారం

 విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ నీటి మట్టం ఆదివారం నాటికి 510.60 అడుగులుంది. ఇది 132.69 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నీటిమట్టం 847.90 అడుగులుంది. ఇది…

సీమాంధ్ర

యోగాసనాలతో వ్యాధులు దూరం

గుంటూరు (నల్లచెరువు) : యోగాసనాలు శరీరానికి చక్కని వ్యాయామంగా ఉపకరిస్తాయని, అనేక వ్యాధులను శరీరం నుంచి దూరం చేయడంలో ఆసనాలు కీలక భూమిక పోషిస్తాయని యోగాచార్యులు ఇందుశేఖర్‌ అన్నారు. అవగాహన సంస్థ కార్యాలయంలో ‘యోగాసనాలు, వ్యాధులు’ దూరం అన్న…