రముఖ సినీనటి మనోరమ కన్నుమూత
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ సినీ నటి మనోరమ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 78 యేళ్లు. మూడుతరాల…
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ సినీ నటి మనోరమ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 78 యేళ్లు. మూడుతరాల…
భారత్ పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా మారటానికి లోక్ తంత్ర్ జయప్రకాశ్ నారాయణ్ కృషియే కారణమన్నారు ప్రధాని మోడీ. ఎమర్జెన్సీ కాలంలో అందుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలను ఐక్యం చేయటంలో జేపీ చాలా కష్టపడ్డారన్నారు. జయప్రకాశ్ నారాయణ్ 113…
హైదరాబాద్, : భాగ్యనగరంలో బతుకమ్మ ఆటల సందడి ముందుగానే ప్రారంభమైంది. పాశ్చత్య సంస్కృతికి నిలయంగా ఉంటే ఐటీ హబ్ హైటెక్ సిటీలో ఈ పూల పండుగకు ఘనంగా స్వాగతం పలికారు. బతుకు నిచ్చేది బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణలో…
హైదరాబాద్ నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ ఓటర్ల జాబితా ప్రదర్శనకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఓటర్లు తమ పేరు జాబితాలో ఉన్నది లేనిది పరిశీలించుకోవాలని జీహెచ్‌ఎంసీ కమీషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఇక ఓటరు జాబితాలో పేర్లు,…
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. జగదేవ్ పూర్ మండలంలోని ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం ఈ రెండు గ్రామాల్లో నేత్ర…
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం వెంకటయ్య అతని కుమారులు శేఖర్, శ్రీశైలం,…
మెదక్ : అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం రోజునే…. ఓ వికలాంగ బాలికపై అత్యాచారం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి పదేళ్ల వికలాంగ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామంలో…
తూర్పుగోదావరి : విద్యార్ధినులను చితకబాదిన టీచర్ ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోగల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులను టీచర్ చితకబాదింది. విషయం తెలుసుకున్న స్థానిక పత్రికా విలేకరులు హాస్టల్‌కు వెళ్లగా హాస్టల్…
నెల్లూరు : ప్రమాదవశాత్తు లిప్టు కింద పడి ఓ మహిళ మృతిచెందింది. అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనే మహిళ నెల్లూరులోని రెయిన్‌బో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం వచ్చింది. అయితే… ఆసుపత్రికి…
విశాఖపట్టణం : ధర్మవరం జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కావడంతో తుని ఆసుపత్రికి తరలించారు. వీరంతా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన ఉపాధ్యాయులుగా తెలుస్తోంది.