Wednesday, 4 November 2026

October 2015

సీమాంధ్ర

కడప: పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

కడప : ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ సందర్బంగా లక్షలాది రూపాయల ఆస్తినష్టం జరిగింది. కడపలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దీంతో దాదాపు రూ. 25లక్షల…

సీమాంధ్ర

మహిళపై దాడిచేసి బంగారం అపహరణ

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా గూడూరు కృష్ణమందిరం ప్రాంతంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు మహిళను కత్తితో పొడిచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీమాంధ్ర

100 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్‌

: చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద అటవీప్రాంతంలో ప్రత్యేక కార్యదళం కూంబింగ్‌ నిర్వహించింది. ప్రతిఘటించిన కూలీలను ప్రత్యేక కార్యదళం దీటుగా ఎదుర్కొంది. 100 మంది ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్

హైదరాబాద్‌ లెనిన్‌నగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

హైదరాబాద్‌, : హైదరాబాద్‌, మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లెనిన్‌ నగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సుమారు 200 మంది పోలీసులు ప్రతి ఇంటినీ తనికీ చేశారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని…

సీమాంధ్ర

తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి

అనంతపురం (రాయదుర్గం) : రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెలపై ఓ తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో 8 గొర్రెలు మృతిచెందాయి. సుమారు రూ.70 వేలు నష్టం వాటిలినట్లు గొర్రెల యజమాని…

సీమాంధ్ర

ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

పాల్వంచ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా పాల్వంచలో ఆటో డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాల ప్రకారం… పాల్వంచ పట్టణంలోని నెహ్రూనగర్ వికలాంగుల కాలనీలో భాస్కర్(44) అనే ఆటో డ్రైవర్ నివాసముంటున్నాడు. కాగా కాలనీకి సమీపంలో రాతిచెరువు వద్ద…

సీమాంధ్ర

ఇంత దోపిడీ ఎప్పుడూ చూళ్లేదు

ఏలూరు : మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ తారస్థాయికి చేరిందని కేంద్ర మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతదోపిడీ ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట ఉన్నత…

Featured News

కూలిన జెట్ విమానం: పైలెట్ మృతి

లావోస్ : నైజీరియాలోని ఈశాన్య అడమావ రాష్ట్ర రాజధాని యెలాలో ఎయిర్ ఫోర్స్కి చెందిన జెట్ విమానం శనివారం కూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ మరణించాడని ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. వాతావరణం అనుకూలించకే ఈ ప్రమాదం…

Featured News

నగరంలో జడివాన

హైదరాబాద్‌: రాజధానిని అర్థరాత్రి వర్షం ముంచెత్తింది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ఇప్పటికే ప్రారంభమైన వేడిగాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.a

Featured News

మైనార్టీ కమీషన్‌ గుర్తింపుతోనే ప్రభుత్వ నిధులు

మైనార్టీ సంస్థలు వాణిజ్య ధోరణులు విడనాడాలి పేదమైనార్టీలకు విద్యా బుద్దుల కల్పనకు దోహదం జాతీయ మైనార్టీ విద్యాకమీషన్‌ సభ్యులు జాఫర్‌ ఆఘా కరీంనగర్‌, అక్టోబర్‌ 10(జనంసాక్షి): జాతీయ మైనార్టీ విద్యా కమీషన్‌ గుర్తింపు వుండే సంస్థలకు మాత్రమే కేంద్ర,…