టర్కీలో జంట పేలుళ్లు
– 86 మంది మృతి హైదరాబాద్ అక్టోబర్10(జనంసాక్షి): టర్కీలోని అంకారా రైల్వేస్టేషన్ సమీపంలో సంభవించిన జంట పేలుళ్లు ఘటనలో 86 మంది మృతి చెందినట్లు టర్కీ ¬ంశాఖ వెల్లడించింది. టర్కీ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, స్థానిక మీడియా తెలిపిన…










