భార్యను చంపిన కసాయి భర్త
కర్నూలు: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే భార్య పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం వచ్చి.. గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం బంగినాయినిపల్లిలో కలకలం సృష్టించింది. బోయ వెంకటరమణ, చోళత్తమ్మకు తొమ్మిదేళ్ల క్రితం…

