Monday, 2 November 2026

October 2015

సీమాంధ్ర

గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

 గుంటూరు, : గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ముగ్గురు రోగులు చేరారు. ప్రత్తిపాడు మండలం తికి ్కరెడ్డిపాలెంకు చెందిన మహిళతోపాటు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. మరో…

Featured News

బంగ్లాదేశ్‌లో స్వల్ప భూకంపం

షిల్లాంగ్ : బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత4.3గా నమోదైంది. అసోం-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరింగంజ్ జిల్లాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో…

సీమాంధ్ర

రైలు ఢీకొని పులి పిల్ల మృతి

విశాఖ,  : అనంతగిరి మండలం తైడా టన్నల్‌ దగ్గర రైలు ఢీకొని పులి పిల్ల మృతిచెందింది. ఘటన తర్వాత తైడా గ్రామంలో పులి సంచరించింది. దీంతో తైడా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

Featured News

నితీశ్ కుమార్‌పై మోడీ విమర్శల వర్షం

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపించారు. తనపై ఆరోపణలు చేయలేక.. సొంత రాష్ట్ర ప్రజలపైనే అసహనం వ్యక్తం చేస్తున్నారని మోదీ అన్నారు. బీహార్‌లో జరగనున్న నాలుగో దశ ఎన్నికల కోసం గోపాల్‌గంజ్‌లో ఆయన…

Featured News

అనూహ్య హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

ముంబైలో దారుణ హత్యకు గురైన ఏపీ అమ్మాయి అనూహ్య కేసులో కోర్టు తీర్పిచ్చింది. దోషి చంద్రభానుకు ముంబై కోర్టు మరణశిక్ష విధించింది. ముంబై టీసీఎస్ లో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ గా పనిచేసే అనూహ్య.. సొంతూరు మచిలీపట్నం వచ్చి…

ఆదిలాబాద్

సింగర్ మధుప్రియను కిడ్నాపు యత్నం

0 inShare ఆదిలాబాద్ : కాగజ్ నగర్ లో ధూంధాం కళాకారిణి మధు ప్రియను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కు యత్నించారు. ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకునేందుకు మధుప్రియ నిర్ణయం తీసుకుంది. అయితే తల్లిదండ్రులకు ప్రేమ వివాహం…

Featured News

విమానంలో మంటలు…15మందికి గాయాలు

మియామి: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో  రన్వేపై విమానంలో మంటలు చెలరేగడంతో 15 మంది గాయపడ్డారు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసి ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం…

సీమాంధ్ర

నీలాద్రిపేటలో పేలుడు : ముగ్గురికి తీవ్రగాయాలు

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేటలో శుక్రవారం బాణాసంచా తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం…గ్రామానికి చెందిన శీలం సత్తిబాబు ఇంట్లో బాణసంచా తయారు…

నల్లగొండ

అన్నపై తమ్ముడు దాడి

నల్లగొండ: నల్లగొండలో అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌లోని చేపల మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్న తాబేర్‌పై తమ్ముడు సాకీర్ దాడి చేశాడు. గాయపడ్డ తాబేర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు…

మహబూబ్ నగర్

తలకొండపల్లిలో జిన్నింగ్ మిల్లు ప్రారంభం

మహబూబ్‌నగర్: జిల్లాలోని కల్వకుర్తి మండలం తలకొండపల్లిలో కాటన్ జిన్నింగ్ మిల్లు ప్రారంభమైంది. ఈ మిల్లును మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్త…