Wednesday, 4 November 2026

October 2015

హైదరాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం దూపల్లిలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో పొలంలో ఉరి వేసుకుని రాజయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడ

సీమాంధ్ర

కిడ్నాప్‌ చేసిన టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలంటూ ర్యాలీ

 విశాఖ,: విశాఖ జిల్లాలో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తూ జీకేవీధిలో వారి బంధువులు, ప్రజలు ర్యాలీ జరిపారు. మావోయిస్టులు సానుభూతితో టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని కోరారు.

నల్లగొండ

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 8 మందికి గాయాలు

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని కామినేని వై జంక్షన్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లా నరసరాపురం…

హైదరాబాద్

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,  హైదరాబాద్‌ కేంద్రంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. నైజీరియన్‌ నుంచి పది కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్

తలసాని రాజీనామా చేయలేదు!

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో శాసన సభాపక్షం సమావేశ అనంతరం…

హైదరాబాద్

పాఠశాల విద్యార్థులకు మార్షల్‌ ఆర్ట్స్‌

హైదరాబాద్‌  : వేధింపులను అరికట్టేందుకు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. ‘చట్టం అమలులో మహిళ’ అనే అంశంపై నగరంలోని సర్దార్‌ పటేల్‌…

సీమాంధ్ర

అటవీ శాఖలో ఉద్యోగావకాశాలు

గుంటూరు, అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీలను పర్యవేక్షించడానికి బీఎస్సీ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సామాజిక అటవీశాఖ డీఎఫ్‌వో జి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికులు,…

నల్లగొండ

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ:8మందికి గాయాలు..

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది.. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ బస్సుల్లో ఒకటి మణుగూరునుంచి…

ఆదిలాబాద్

12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

రామకృష్ణాపూర్: అదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా రవీంద్రఖని రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి జరిగింది. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 12…

సీమాంధ్ర

న్యాయవాది ఇంట్లో భారీ చోరీ

కారంచేడు: న్యాయవాది ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కారంచేడులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేస్తున్నయార్లగడ్డ వెంకటేశ్వరరావు కుటుంబం పైఅంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోని దొంగలు చొరబడ్డారు. రూ.20…