భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు ఎస్సీ కాలనీలో భార్యపై భర్త కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం… మేరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె భర్త రమేష్ కిరోసిన్…








