ధృతరాష్ట్రుని పాలనలో దళితులకు వివస్త్ర
– యూపీలో ఖాఖీల కండకావరం – కళ్లు మూసుకున్న కార్పోరేట్ మీడియా – నోరు విప్పని ‘అగ్ర’ నేతలు లక్నో అక్టోబర్ 9 జనంసాక్షి): కేంద్రంలో అలాగే ఉత్తర్ ప్రదేశ్‌లో ధృతరాష్ట్రుని పాలన సాగుతోంది. దుశ్యాసునుడు నిండు సభలో…
– యూపీలో ఖాఖీల కండకావరం – కళ్లు మూసుకున్న కార్పోరేట్ మీడియా – నోరు విప్పని ‘అగ్ర’ నేతలు లక్నో అక్టోబర్ 9 జనంసాక్షి): కేంద్రంలో అలాగే ఉత్తర్ ప్రదేశ్‌లో ధృతరాష్ట్రుని పాలన సాగుతోంది. దుశ్యాసునుడు నిండు సభలో…
అనంతపురం : కల్యాణదుర్గం మండలం కొత్తూరులోని చెరువుకుంటలో పడి దీపిక అనే ఆరేళ్ల బాలిక మృతిచెందింది. శుక్రవారం చెరువు సమీపంలోని కుంటలలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి అందులో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన మరో ఇద్దరు…
రంగారెడ్డి (మొయినాబాద్) : మొయినాబాద్ మండలం కనకమామిడి గేటు సమీపంలో శుక్రవారం ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన సాయి(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను…
మహబూబ్‌నగర్ : వైస్ ప్రిన్సిపల్ తిట్టారనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హాస్టల్‌లో ఉంటున్న కొడంగల్…
చిత్తూరు : తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రి వద్ద మురికి కాలువలో పసికందు మృదేహం లభ్యమైంది. పారిశుద్ధ్య కార్మికులు కాలువ శుభ్రం చేస్తుండగా పసికందు మృదేహం బయటపడింది
నల్గొండ : రాజాపేట మండలం రఘునాథపురం దగ్గర పత్తి కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆటోలో…
యూపీ పోలీసులు మరోసారి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన దళిత దంపతులపట్ల అమానుషంగా వ్యవహరించారు. కంప్లైంట్ తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులను నిలదీసినందుకు.. వారిని ఘోరంగా అవమానించారు. మాకే ఎదురు చెబుతారా అంటూ…
ప్రధాని నరేంద్రమోడీ వరుసగా రెండో రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిన్న ముంగేర్, బెగుసరాయ్, సమస్తిపూర్, నవాదా ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని.. ఇవాళ ససారం, ఔరంగబాద్ లలో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో…
బీహార్‌లో పోకిరీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పాట్నా సహా పలు ప్రాంతాల్లో పోకిరీల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. బస్టాపులు, రైల్వే స్టేషన్లలో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలంతో దూషించడమే పనిగా కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. తాజాగా…
చైనాలో మత్స్యకారులకు చెందిన ఓ పడవ ప్రమాదపుశాతు బోహయ్ నదిలోకి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది గల్లంతు కాగా నలుగురిని నావికా సిబ్బంది రక్షించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం రెస్క్యూ సిబ్దంది గాలిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం…