Tuesday, 3 November 2026

October 2015

Featured News

తిరుమల రెండో కనుమ రహదారిపై జారిపడ్డ కొండచరియలు

తిరుమల: తిరుమల రెండో కనుమ రహదారిపై కొండచరియలు జారిపడ్డాయి. లింక్‌ రోడ్డు సమీపంలో కొండచరియలు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారికి అడ్డంగా ఉన్న కొండచరియలను తితిదే సిబ్బంది క్రేన్‌ సాయంతో తొలగిస్తున్నారు. లింక్‌రోడ్డు నుంచి ఒకటో…

హైదరాబాద్

సూరారం కాలనీలో టెన్షన్..

హైదరాబాద్ : సూరారం కాలనీలో మంగళవారం ఉదయం పోలీసుల బూట్ల చప్పుడుతో బస్తీ వాసులు ఉలిక్కిపడ్డారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వీరితో పాటు రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు. అక్రమంగా నివాసం ఉంటున్న…

సీమాంధ్ర

విశాఖ జిల్లాలో మహిళపై వ్యక్తి దాడి

 విశాఖ, అక్టోబరు 6 : చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్‌ దగ్గర ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా మారటంతో ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. ఈ దాడికి వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు…

హైదరాబాద్

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని..

హైదరాబాద్ : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి కిరాతకంగా వ్యవహరించాడు. చంపేదుకు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన షామిర్ పేటలో చోటు చేసుకుంది. ఎల్ బినగర్ హస్తినాపురానికి…

Featured News

జీడిమెట్లలో మంటలు అంటుకున్నాయి..

రంగారెడ్డి : నగర శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదం పూర్తిగా మంటల్లో తగులబడిపోయింది. కెమికల్ ట్యాంకులు పేలడంతో ఈఘటన చోటు…

వార్తలు

మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు

హైదరాబాద్: వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఓ యువతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గపు వైద్యుడు. ఈ ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లాల్‌బజార్‌లో…

Featured News

విపక్షం లేకుండానే సభ..

హైదరాబాద్ : విపక్షం లేకుండానే నేడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభలో సోమవారం 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక రోజు కాదు..ఏకంగా ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఈనెల…

Featured News

రేషన్ బియ్యాన్ని విదేశాలకు

రేషన్ బియ్యం దందా ఖమ్మం జిల్లాలో కొత్త పుంతలు తొక్కుతుంది.రేషన్ బియ్యాన్ని ఏకంగా విదేశాలకు అమ్మేస్తూ… లక్షలు సంపాదించుకుంటున్నారు అక్రమార్కులు. ఖమ్మం జిల్లాలో 8 లక్షల కుటుంబాలు ఉంటే అందులో 7 లక్షల 24 వేల కుటుంబాలకు రేషన్…

హైదరాబాద్

హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

 హైదరాబాద్‌, అక్టోబరు 6 : నగరంలోని చింతల్‌ పరిధిలోని వాణీనగర్‌లో విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు ఉరేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన చింతల్‌ సంచలనం సృష్టించింది.…

Featured News

అసెంబ్లీ ఎదుట విపక్ష సభ్యుల ధర్నా

నేటినుంచి కాంగ్రెస్‌ భరోసాయాత్రలు తెలంగాణలో  ప్రభుత్వ తీరును నిరసిస్తూ, విపక్షాలను అసెంబ్లీలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనబాట పట్టింది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో మంగళవారం నుంచి రైతు భరోసాయాత్రను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌…