Tuesday, 3 November 2026

October 2015

హైదరాబాద్

కటక్ చేరిన టీమిండియా- సౌతాఫ్రికా టీ-20 సర్కస్

హైదరాబాద్ : టీమిండియా, సౌతాఫ్రికాజట్ల తీన్మార్…టీ-20 సిరీస్ సర్కస్ ఉత్తరభారతదేశంలోని ధర్మశాల నుంచి…తూర్పు భారత్ లోని కటక్ నగరానికి చేరింది. బారాబటీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే రెండో టీ-20 సమరం సఫారీలకు చెలగాటం…టీమిండియాకు సిరీస్ సంకటంగా మారింది.…

కరీంనగర్

మహిళపై అత్యాచారయత్నం…

కరీంనగర్‌ : గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీలో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీవోపీటీ ప్రోత్సాహం

0 inShare హైదరాబాద్ :‘‘ప్రత్యేకంగా సెలవులిస్తాం.. రూ.20 వేల నగదూ ఇస్తాం.. అడవులకు వెళ్లండి. సాహస యాత్రలు చేయండి.. ట్రెక్కింగ్‌, పర్వతారోహణ, ఎడారి యాత్ర, పడవ ప్రయాణం.. అలలపై సర్ఫింగ్‌.. ఏదైనా మీ ఇష్టం..’’ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు…

హైదరాబాద్

తెలంగాణను ‘ఏ’ కేటగిరి ఆర్ధికశక్తిగా గుర్తించిన ఇక్రా

హైదరాబాద్ : తెలంగాణను ఏ కేటగిరి ఆర్ధికశక్తిగా ఇండియా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ గుర్తించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రేటింగ్‌ మైనస్‌ నుంచి ప్లస్‌కు చేరిందని తెలిపింది. రుణాలను తిరిగి చెల్లించే స్థోమత తెలంగాణకు ఉందని…

హైదరాబాద్

మొదలైన దసరా నవరాత్రుల సందడి

హైదరాబాద్ : నగరంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. సికింద్రాబాద్‌లోని ఇంపిరీయల్‌ గార్డెన్స్‌లో నియంత్రన్‌ సంస్థ దాండియా ఉత్సవాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సింగర్‌ ఫాల్గుని పాటక్‌ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తన గాన…

సీమాంధ్ర

ఆగివున్న లారీన ఢీ కొట్టిన బస్సు : ఇద్దరి మృతి

inShare గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన…

సీమాంధ్ర

రోజురోజుకూ డెంగ్యూ మరణాలు

చిత్తూరు : జిల్లాలో డెంగ్యూ మహమ్మారి పడగ విప్పింది. జిల్లాలోని రుయాలోగల చిన్నపిల్లలవార్డు డెంగ్యూ బాధితులతో కిటకిటలాడుతోంది. పడకలు సరిపోక పలువురు చిన్నారులు అవస్థపడుతున్నారు. రోజురోజుకూ డెంగ్యూ మరణాలు పెరిగిపోతున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఈ అంశాన్ని…

హైదరాబాద్

నేడు సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి

హైదరాబాద్‌ : పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా పార్టీ కేంద్రకమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్‌, డివిజన్‌ కార్యాలయాలను…

హైదరాబాద్

పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్

హైదరాబాద్: పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో హుస్సేని ఆలం పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.   బీహార్‌, యూపీకి చెందిన 70 మందిని అదుపులోకి తీసుకొని 40…

సీమాంధ్ర

భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ :గవర్నర్ పేటలోని భక్షి ఆటో మొబైల్ షోరూంలో గత అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో లూబ్రికెంట్లు, గ్రీజు, మండేందుకు సహకరించే పలు వస్తువులు ఉండటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో రంగప్రవేశం చేసిన…