Tuesday, 3 November 2026

October 2015

హైదరాబాద్

దుండగులు దాడి : ఒకరి మృతి

హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పీఎస్ పరిధిలో ఘర్షణజరిగింది. అహ్మద్, అతని తమ్ముళ్లపై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అహ్మద్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘర్షణకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

కరీంనగర్

తెలంగాణ ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రావి శివరామకృష్ణ ఎన్నిక

కరీంనగర్‌:అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) తొలి రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన ఎం వేణు, ఉపాధ్యక్షుడిగా…

హైదరాబాద్

రేస్ క్లబ్ పై ఈడీ దాడులు

0 inShare హైదరాబాద్ : మలక్ పేటలోని రేస్ క్లబ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆరుగురు బుకీలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వారి దగ్గర నుంచి రూ.50 లక్షలు విలువైన…

జాతీయం

అసోంలో మైనర్ బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం..

0 inShare అసోం: తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేసిన కేసులో అసోంలో ఓ ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న బొకొ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు గోపినాథ్ దాస్‌ను…

హైదరాబాద్

ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఏడిద నాగేశ్వరరావు…

Featured News

నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం

– అఖ్లక్‌ కుటుంబసభ్యులకు అఖిలేష్‌ భరోసా లక్నో అక్టోబర్‌ 04 (జనంసాక్షి): దాద్రి ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దాద్రి…

Featured News

టీడీపీ కేంద్రకమిటీ అధ్యక్షుడిగా బాబు ప్రమాణం

హైదరాబాద్‌అక్టోబర్‌ 04 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఆంధ్రప్రదేశ్‌…

Featured News

మీ ఎన్నికల మేనిఫెస్టో మాకు పంపండి

– ఈసి సంచలన నిర్ణయం హైదరాబాద్‌ అక్టోబర్‌ 04 (జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి అంకానికి (అక్టోబర్‌ 12) తెరలేవనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేస్తోంది. ఎన్నికల నియమావళిని తప్పక పాటించేలా చర్యలు…

Featured News

వీళ్లకు రిజర్వేషన్లు అవసరమా?

– హార్థిక్‌ సన్మానంలో కరెన్సీ వర్షం – హత్యలు చేయండి.. ఆత్మహత్యలొద్దు – హార్ధిక్‌ పటేల్‌ వివాదాస్పద వ్యాఖ్య గుజరాత్‌ అక్టోబర్‌ 04 (జనంసాక్షి): పటేల్‌ రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న హార్దిక్‌ పటేల్‌పై కరెన్సీ వర్షం కురిసింది.…

Featured News

బీసీసీఐ చీఫ్‌ శశాంక్‌ మనోహర్‌

ముంబాయి  అక్టోబర్‌ 04 (జనంసాక్షి): భారత క్రికెట్‌ బోర్డు సరికొత్త అధ్యక్షుడుగా..మాజీ చైర్మన్‌, నాగపూర్‌ లాయర్‌ శశాంక్‌ మనోహర్‌ ఎంపికయ్యారు. బీసీసీఐకి రెండు విడతలుగా అసాధారణ సేవలు అందించిన జగ్‌ మోహన్‌ దాల్మియా ఆకస్మిక మృతితో…ఆయన వారసుడి ఎంపిక…