అసెంబ్లీ ఎదుట రోడ్లు ఊడ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, : జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్మికుల బట్టలు ధరించి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు. జీతాలు పెంచాలని అడిగిన కార్మికులను…





