Tuesday, 3 November 2026

December 2015

Featured News

రిటైర్మెంట్ ప్రకటించిన మెక్ కల్లమ్

వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతానని మంగళవారం ప్రకటించాడు. ఫిబ్రవరి 20న…

Featured News

రాజ్యసభ ముందుకు జువైనల్‌ యాక్ట్‌

జువైనల్ యాక్ట్ కు సంబంధించిన బిల్లును కేంద్రం ఇవాళ రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదల కావటంతో.. ఈ చట్టాన్ని కఠినం చేయాలని భావిస్తున్నారు. బాల నేరస్థుల వయోపరిమితి 18 నుంచి 16 ఏళ్లకు…

హైదరాబాద్

బీదర్‌ బయలుదేరిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని బీదర్‌ బయలుదేరారు. గుల్బర్గాలో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనున్నారు.రాష్ట్రపతి ఇవాళ, రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు.

Featured News

చైనాపై నిఘాకు 100 డ్రోన్లు!

వాషింగ్టన్: భారత్ కు అప్పుడప్పుడ తలనొప్పిగా మారుతున్న చైనా దుశ్చర్యల నుంచి బయటపడేందుకు భారత్ ఆలోచన చేస్తుంది. చైనా సైన్యం చేస్తున్న ఆగడాలను, సరిహద్దుల్లో చేస్తున్న నిర్వాహకాలను ఎప్పటికప్పుడు పసిగట్టి, అవసరం అయితే, గట్టి హెచ్చరికలు కూడా చేయాలని…

Featured News

మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పీన్స్ సుందరి

మిస్ యూనివర్స్-2015 కిరిటాన్ని ఫిలిప్పీన్స్‌కు చెందిన పియా అలోంజో వర్ట్స్‌బ్యాచ్ సొంతం చేసుకొన్నారు. పియాకు ఈ కిరీటం దక్కడానికి ముందు పోటీలో గందరగోళం చోటుచేసుకున్నది. మిస్ యూనివర్స్ పోటీలలో మొదటి రెండు స్థానాలకు చేరుకొన్న ఇద్దరి మధ్య విశ్వసుందరి…

Featured News

రన్‌వేపై విమానాన్ని ఢీకొట్టిన బస్సు

కోల్‌కతా: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ బస్సు రన్‌వేపై ఆగి ఉన్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఢీకొంది. కాసేపట్లో విమానం సిల్చార్‌ నుంచి అస్సోం వెళ్లాల్సి ఉండగా జెట్‌ బస్సు అదుపు తప్పి విమానాన్ని…

హైదరాబాద్

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ

హైదరాబాద్‌: ఏపీ శీతకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు కూడా అసెంబ్లీ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మంగళవారంనాటి సమావేశంలో మంత్రి పీతల సుజాత బాక్సైట్, ఇసుక పాలసీలపై ఒక ప్రకటన చేయనున్నారు. అలాగే,…

జాతీయం

దిల్లీలో కూలిన బీఎస్‌ఎఫ్‌ విమానం

నలుగురు జవాన్ల మృతి   ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. 15 మందితో వెళ్తున్న బీఎస్ ఎఫ్ చార్టర్ విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన కొద్ది…

సీమాంధ్ర

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 9మందికి గాయాలు

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Main

యువతిని నిర్బంధించిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

హైదరాబాద్‌: టోలిచౌకి అల్‌అస్నత్‌ కాలనీలో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గత నాలుగు రోజులుగా యువతిని నిర్బంధించాడు. నిర్బంధం విషయంపై బాధితురాలు షీ బృందానికి సమాచారమందించడంతో విషయం వెలుగు చూసింది.