Tuesday, 3 November 2026

January 2016

Featured News

వర్సీటీల్లో బ్రహ్మణీయ ఆధిపత్యం

– విప్లవ రచయితల సంఘం హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి):  వర్సిటీల్లో బ్రహ్మణీయ ఆధిపత్యం నడుస్తుందని విప్లవరచయితల సంఘం మండిపడింది.సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి  రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, సీనియర్‌ సభ్యులు…

Featured News

రోహిత్‌ మృతికి వీసీ,కేంద్ర మంత్రులదే బాధ్యత

– విద్యార్థులకు భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి – రోహిత్‌ తల్లిని పరామర్శించిన రాహుల్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన దళిత విద్యార్థి మృతికి వీసీ, కేంద్రమంత్రులే బాధ్యత వహించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు…

Featured News

ఆత్మహత్య కాదు.. హత్యే!

– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జనవరి19(జనంసాక్షి):   హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో విద్యార్థిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని దిల్లీ…

Cover Story

రోహిత్‌ ఆత్మహత్మపై దేశవ్యాప్తంగా ఆందోళనలు

– పలు రాష్ట్రాలతో సహా జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా – దత్తాత్రేయ ఇంటిముందు ఆందోళన హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన దళిత విద్యార్థి ఆత్మహత్యపై దేశవ్యాప్తంగ భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.హైదరాబాద్‌…

Featured News

రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా….డీలిట్ పట్టాను వాపస్

హైదరాబాద్‌: దళిత పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ప్రముఖ కవి, సాహితీవేత్త అశోక్ వాజపేయి తనకు హెచ్‌సీయూ ప్రదానం చేసిన డీలిట్ పట్టాను మంగళవారం వాపస్ ఇచ్చేశారు.  ప్రముఖ రచయిత ఎంఎం కల్బుర్గీ హత్యకు నిరసనగా…

Featured News

రోహిత్ చనిపోవడానికి వీసీ, కేంద్ర మంత్రులదే బాధ్యత

హైదరాబాద్:  హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై తీవ్రంగా స్పందించారు రాహుల్. వీసీ, హెచ్ఆర్డీ మినిస్టర్ వైఖరి వల్లే ఓ స్టూడెంట్ చనిపోయాడు అని అన్నారు. కేంద్రమంత్రి, వీసీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్యాయం బహిష్కరించటం వల్లే…

హైదరాబాద్

విద్యార్థి సంఘాలన్నీ ఏకం కావాలి: దిగ్విజయ్‌

హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో మతతత్వ శక్తులపై పోరాటానికి విద్యార్థి సంఘాలు ఏకం కావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. హెచ్‌సీయూలో ఆదివారం దళిత విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య ఘటనపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులను ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపాలు…

హైదరాబాద్

రౌడీషీటర్లు అరెస్ట్

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జగద్గిరిగుట్టలో 15 మంది రౌడీ షీటర్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. రౌడీ షీటర్ల…

Featured News

రోహిత్‌ తల్లితో మాట్లాడిన రాహుల్‌గాంధీ

హైదరాబాద్‌: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ తల్లిదండ్రులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు పరామర్శించారు. హెచ్‌సీయూలో పర్యటించిన ఆయన రోహిత్‌ తల్లి రాధికతో సుదీర్ఘంగా మాట్లాడారు. రోహిత్‌ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.…

హైదరాబాద్

పంజాబ్‌, హరియాణాల్లో పెరిగిన చలి తీవ్రత

హైదరాబాద్‌: పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా బాగా తక్కువకు పడిపోయిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. ట్రాఫిక్‌ సమస్య కూడా తలెత్తిందని…