Tuesday, 3 November 2026

January 2016

Featured News

రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం హెచ్సీయూకు వచ్చిన రాహుల్.. రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రోహిత్ తల్లి రాధికను ఓదార్చి, హెచ్సీయూలో జరిగిన…

Featured News

అక్కెనపల్లి గుట్టల్లో ప్రేమజంట ఆత్మహత్య

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని అక్కినపల్లి వెంకటేశ్వరస్వామి గట్టుపై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ మండలం దోమలపల్లికి చెందిన ప్రసన్న(18) అదే గ్రామానికి చెందిన రమేశ్‌(21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటివలే…

Featured News

హెచ్‌సీయూ చేరుకున్న రాహుల్‌గాంధీ

హైదరాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హెచ్‌సీయూకు చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా  హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. అక్కడి విద్యార్థులతో…

Featured News

ఎఫ్‌సీఐ పునరుద్దరణకు సహకరిస్తాం

అధికారులతో సమీక్ష సీఎంతో సింగరేణి సీఎండి భేటి హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) పునరుద్దరణకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దీనివల్ల ఇక్కడ రైతులకు ఎంతో…

Featured News

రెండోదశ మిషన్‌కాకతీయ విజయవంతంచేద్దాం

గోదావరిపై మరోమూడు బ్యారేజులు మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి): గోదావరి నదిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో రెండవ దశ మిషన్‌…

Featured News

నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి

: స్మృతి నాలేఖకు సంబంధంలేదు : దత్తాత్రేయ న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, జనవరి18( జనంసాక్షి):   పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. హైదరాబాద్‌ సెంట్ర ల్‌ యూనివర్సిటీకి…

Featured News

కేన్సర్‌ హస్పిటల్‌ విస్తరణకు సహకరించండి

సీఎం కేసీఆర్‌తో బాలయ్య హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నటుడు బాలకృష్ణ సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ఆస్పత్రిలో చేపడుతున్న కార్యక్రమాలు, రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. అలాగే ఆస్పత్రిలో కట్టడాలను…

Featured News

స్టార్టప్‌లో భవిష్యత్తు తెలంగాణదే

మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): స్టార్టప్‌లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూసుకు పోతోంది. ఈమేరకు గచ్చిబౌలీలో టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో నాస్కామ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్‌ ఎంవోయూ  కుదుర్చుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పది వేల…

Cover Story

రోహిత్‌ ( ఆత్మ ) హత్యపై పెల్లుబికిన నిరసన

గల్లీ నుంచి దిల్లీ వరకు ఆందోళనలు దత్తాత్రేయ లేఖపై విద్యార్థుల ఫైర్‌ విసి, కేంద్రమంత్రి దత్తాత్రేయపై కేసు నమోదు ద్విసభ్య విచారణా సంఘం నియామకం న్యూఢిల్లీ/ హౖదరాబాద్‌, జనవరి18 (జనంసాక్షి): రోహిత్‌ ఆత్మహత్యను నిరసిస్తు దేఖీశ రాజధాని ఢిల్లీలో…

Featured News

‘రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి ‘

హైదరాబాద్ : హెచ్ సియూ లో పిహెచ్ డి స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దళిత విద్యావేత్త మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయను…