Tuesday, 3 November 2026

January 2016

Featured News

‘కోడి పందాలకు బ్రేక్‌ వేస్తున్నాం’

* హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల నిర్వహణ అంశంపై  హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కోడి పందాలు నిర్వహించకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం…

Featured News

సుష్మా జీ… ! జరపట్టించుకోండి

– విద్యార్థులపట్ల అమెరికా వైఖరిపై కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌,జనవరి6: తెలుగు విద్యార్థులు అమెరికా ఎదువరవుతున్న ఇబ్బందులను పట్టించుకుని, వాటికి పరిష్కారం చూపాలని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా…

Featured News

ఏదయా..? మీదయ!

– రైల్వే శాఖ నిర్లక్ష్యంపై తెలంగాణ ఎంపీల ఆగ్రహం హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): తెలంగాణలో ఉన్న పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర్రానికి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర…

Featured News

పఠాన్‌కోట్‌ రహస్యాన్ని చేధిస్తాం

– సీరియస్‌గా తీసుకున్న రక్షణశాఖ న్యూఢిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్‌ కోట్‌ ఏయిర్‌ బేస్‌పై ఉగ్రవాదుల దాడి సీరియస్‌గా తీసుకుంటామని, దీని రహాస్యాన్ని త్వరలోనే చే ధిస్తామని రక్షణశాఖ తెలిపింది.పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోన్న భారత వైమానిక…

Featured News

అమరావతి నిర్మాణానికి బలవంతపు వసూళ్లు వద్దు

– హైకోర్టు హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం నిర్బంధ విరాళాల వసూళ్లపై హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. విద్యార్థుల నుంచి విరాళాల సేకరణకు సర్క్యులర్‌ ఎలా విడుదల చేస్తారని ఉన్నత…

Featured News

ఉత్తరకొరియా హైడ్రోజన్‌ బాంబు పరీక్ష

– అది విఫల ప్రయోగం – ప్రపంచ నిపుణులు ప్యాంగ్‌యాంగ్‌,జనవరి 6(జనంసాక్షి):ఉత్తర కొరియా హైబ్రోజన్‌ బాంబును పరీక్షించామని వెల్లడించింది. ఉత్తర కొరియా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం పది గంటలకు ‘హైడ్రోజన్‌ బాంబు’ పరీక్షను నిర్వహించిందన్న వార్త…

Cover Story

ఓరుగల్లుపై వరాల జల్లు

– ఏటా 300 కోట్ల విడుదల – దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు – ట్రైబల్‌ యూనివర్సీటీతోపాటు పలుప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వరంగల్‌,జనవరి 6(జనంసాక్షి): ఓరుగల్లుపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వరంగల్‌ సమగ్రాభివృద్దికి  ముఖ్యమంత్రి కార్యాచరణతో పాటు…

జాతీయం

దిల్లీ, ముంబయిలలో వొడాఫోన్‌ 4జీ సేవలు

దిల్లీ:  ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ వచ్చే మార్చికల్లా మెట్రోసిటీలైన దిల్లీ, ముంబయిలలో 4జీ సేవలను విస్తరించనుంది. ఇప్పటికే ఈ టెలికాం ఆపరేటర్‌ కేరళలో ఉన్న తమ వినియోగదారులకు 4జీ సేవలను అందిస్తోంది. ఈ సేవల విస్తరణలో భాగంగా…

Main

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

వేములవాడ: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…

జాతీయం

స్వల్ప నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. 40 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 15 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.79 పైసలుగా ఉంది.