Monday, 2 November 2026

January 2016

Featured News

రక్షణ శాఖ అత్యున్నత స్థాయి భేటీ

న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఉగ్రవాదదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సౌత్బ్లాక్లో పారికర్తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ…

Featured News

ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహిస్తాం

ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి తెలిపారు. ఈ ఉదయం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన గంటా.. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. ఖాళీలను అందిస్తే వెంటనే భర్తీ చేయడానికి రెడీ…

హైదరాబాద్

రేపు సాయంత్రం జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌?

హైదరాబాద్‌: ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశమున్నట్లు సమాచారం. రేపు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈనెల 23న పోలింగ్‌ జరిగే అవకాశం.

Featured News

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా టీఎస్ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దాదాపు 40 అంశాలపై మంత్రులు మంతనాలు చేస్తున్నారు. తొలి సెషన్‌లో బడ్జెట్ కూర్పుపైనే చర్చలు జరిగాయి. వివిధ శాఖలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రేటర్…

Featured News

నలుగురు ఉగ్రవాదుల హతం

ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: పంజాబ్‌లో మరో సారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక దుస్తుల్లో ఎయిర్‌బేస్‌ వాహనంలో వచ్చిన నలుగురు ముష్కరులు ఒక్కసారిగా దాడికి…

Featured News

ప్రొ.సాయిబాబును వెంటనే విడుదల చేయాలి : ప్రజాసంఘాలు..

హైదరాబాద్ : ఢిల్లీ ప్రొఫెసర్‌ సాయిబాబాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయనను బేషరుతుగా విడుదల చేయాలని కోరాయి. సాయిబాబాకు మద్దతుగా హైదరాబాద్‌ లిబర్టీలోని అంబేద్కర్‌ విగ్రహాం దగ్గర ప్రజా సంఘాలు ఆందోళన…

Featured News

విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై దారుణం

నల్గొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఏపీ 09 బీవై 2725 నంబర్ మారుతి సుజుకీ రిట్జ్ కారు కట్టంగూర్ దగ్గర రోడ్డుపై నడిచి వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. దీంతో, వృద్ధుడు ఎగిరి కారుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన…

Featured News

నుమాయిష్‌ షురూ…

– ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి):నగరంలో నుమాయిష్‌గా పేరుగాంచిన పారిశ్రామిక ప్రదర్శన షురూ అయింది.  ఇవాళ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌న ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ప్రజలను ఎగ్జిబిషన్‌…

Featured News

12 శాతం మైనారిటీ రిజర్వేషన్‌ ఏమైంది!?

– ఎంఐఎం మౌనమేళానోయి… – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ‘మైనార్టీలకు రిజర్వేషన్ల హావిూ ఏమైంది’ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హావిూ ఏమైందని తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ రావును టీ-పీసీసీ…

Featured News

దేశంలో ఐఎస్‌ను అడ్డుకుంది ముస్లింలే

– భారత ముస్లిం కుటుంబాలును అభినందించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): దేశంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో ముస్లిం కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.…