Monday, 2 November 2026

January 2016

Featured News

సిగ్నల్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌

– బృహత్ప్రణాళిక సిద్ధం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరం ఇక సిగ్నల్‌ ఫ్రీ నగరంగా మారబోతుందని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లో జపనీస్‌ పార్క్‌ను పంచాయితీరాజ్‌,…

Featured News

శాస్త్రసాంకేతిక ఫలాలు ప్రజలకందించండి

– ప్రధాని మోదీ మైసూరు,జనవరి 3(జనంసాక్షి):శాస్త్రసాంకేతిక ఫలాలను ప్రజలకందించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని అన్నారు.  103వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను మోదీ  ఆదివారం…

Featured News

ఢిల్లీలో పొల్యూషన్‌ కంట్రోల్‌

– సత్ఫలితాలనిస్తున్న సరిబేసి వాహనాల ప్రయోగం న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి): అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘సరి-బేసి’ నెంబర్‌ ప్లేట్‌ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు శనివారం ఈ విధానం అమలు వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం…

Cover Story

పఠాన్‌ కోట్‌లో టెన్షన్‌..టెన్షన్‌..

– మరో ఉగ్రవాది హతం పఠాన్‌కోట్‌/న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి):పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం ఆదివారం ఉదయం కూడా కాల్పులతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌లో…

Featured News

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ

– కెబినెట్‌లో పలు కీలకనిర్ణయాలు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రాత్రి 10.20 గంటలకు ముగిసింది. ఉదయం 11.30 గంటలకు…

Featured News

ఉగ్రవాదానికి ఇస్లాం వ్యతిరేకం

– ముంబైలో ముస్లింల ప్రచారం ముంబై,జనవరి2(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఇస్లాం రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ ఐఎస్‌ విధ్వంసాలకు పాల్పడుతోంది. సోషల్‌విూడియా, ఇతరత్ర మార్గల ద్వారా యువకులను ఆకర్షించి వారితో మారణ ¬మాలను సృష్టిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలను…

Featured News

హైదరాబాద్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్ల జాతీయ సదస్సు

– గవర్నర్‌ను ఆహ్వానించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి సమావేశమయ్యారు. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ…

Featured News

బీయాస్‌ నదీ ప్రమాద ఘటనపై హిమాచల్‌ హైకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో గల్లంతై 24 మంది తెలుగు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2014 జూన్‌ 8న హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు బియాస్‌…

Featured News

నల్గొండలో జిల్లాలో ఘోరం

– వృద్ధున్ని ఢీకొన్న కారు – శవం కారుపై ఎగిరిపడ్డా 30 కిలోమీటర్ల ప్రయాణం నల్లగొండ,జనవరి 2(జనంసాక్షి): నల్గొండ జిల్లా కట్టంగూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. శనివారం రోడ్డుదాటుతున్న ఓ వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.…

Cover Story

పఠాన్‌కోట్‌పై ఉగ్రపంజా

– 5 గురు మిలిటెంట్ల హతం, ముగ్గురు జవాన్ల మృతి – సమర్ధవంతంగా తిప్పికొట్టాం – రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): దేశంపై ఉగ్రవాదులు మరోమారు పంజా విసిరారు. పంజాబ్‌లో మరో సారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున…