అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీపడాలి
– గవర్నర్ – నరసింహన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ హైదరాబాద్,జనవరి2(జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. ఈ రెండు దేశంలోనే ముందుండాలని ఆయన కోరుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం…









