మున్సిపోల్స్ ప్రశాంతం
ఖమ్మం/వరంగల్/అచ్చంపేట ,మార్చి6(జనంసాక్షి):ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్, అచ్చంపేట మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.అచ్చంపేట మున్సిపాలిటీలో 18,614 మంది ఓటర్లకు గాను 13,193…









