Tuesday, 3 November 2026

May 2016

Featured News

ఎంసెట్‌ పరీక్షలు సర్కారీ విద్యాలయాల్లోనే

– ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌,మే7(జనంసాక్షి): ఇంజినీరింగ్‌, వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 15న నిర్వహించబోయే ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేమని,  ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. ఈనెల 9 నుంచి…

Cover Story

గోదావరి జలాలు గ్రామాలకు తరలితేనే అభివృద్ధి

– ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం – కేటీఆర్‌ ఖమ్మం,మే7(జనంసాక్షి):గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఈ మేరకరు సీతారామ ప్రాజెక్టును చేపట్టామని…

హైదరాబాద్

చాదర్‌ఘాట్‌ వద్ద గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 91కిలోల గంజాయిని శనివారం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది చాదర్‌ఘాట్‌ వద్ద పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు…

Main

జలాశయ ప్రతిపాదిత స్థల పరిశీలన

అన్ని ప్రాంతాలకు సాగునీటి కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్‌ కరీంనగర్‌ పర్యటనలో మంత్రి హరీస్‌ రావు వెల్లడి కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌…

హైదరాబాద్

ఆర్టీఎస్‌ వద్ద 9న కాంగ్రెస్‌ మహాధర్నా

కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కెసిఆర్‌ తరం కాదు: షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,మే7(జ‌నంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని పాతరేయడం కేసీఆర్‌, కేటీఆర్‌ తరం కాదని, ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేటీఆర్‌…

జాతీయం

రవీంద్రుడికి అంజలి ఘటించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : విశ్వకవి, నోబెల్ అవార్డు గ్రహీత, రవీంద్రనాథ్ ఠాకూర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా అంజలి ఘటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 155వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  ‘గురుదేవ్ ఠాకూర్కు అభివాదం చేస్తున్నా.…

Featured News

ఎన్నికలంటే రియాల్టీ షో అనుకున్నావా..?

రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శలు గుప్పించారు. వైట్ హౌజ్‌లో అడుగుపెట్టటమంటే.. రియాల్టీ షో అనుకుంటున్నావా అని ట్రంప్‌ ను ప్రశ్నించారు. ఉన్నత…

Featured News

అబ్దుల్‌ కలామ్ పార్టీ రద్దు!

మద్రాసు హైకోర్టు తీర్పు చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌కలామ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అబ్దుల్‌కలామ్ సోదరుడు మహ్మద్‌ముత్తు మీరాన్ మరక్కయ్యర్ (99) మద్రాసు హైకోర్టులో ఇటీవల…

Featured News

పైలెట్ చాకచక్యంతో ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన ముప్పు!

ఇండిగో విమానానికి గత నెలలో పెను ప్రమాదం తప్పింది. ఏప్రిల్ 26న హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-026)బయలుదేరిన కొద్దిసేపటికి అందులో తగినంత ఇంధనం లేదని పైలట్ గమనించాడు. దుబాయ్ వెళ్లేందుకు 13 టన్నుల ఇంధనం…

Featured News

ప్రధాని మోదీతో అఖిలేశ్‌ భేటీ

దిల్లీ: గత కొన్ని రోజులుగా నీటి రైలు విషయంలో యూపీ సర్కారు, కేంద్రానికి విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి పంపిన నీటి రైలును యూపీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ప్రధానమంత్రి…