రాజస్తాన్ సెలబస్‌లో నెహ్రు కట్
జైపూర్,మే8(జనంసాక్షి): పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అనగానే భారత తొలి ప్రధాని అని ఠక్కున జవాబిస్తుంటాం. తాజాగా రాజస్థాన్‌లో కొత్తగా రివైజ్ చేసిన 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకం నుంచి నెహ్రూ పేరును తొలగించడం వివాదం రేపుతోంది. ఈ…









