Monday, 2 November 2026

May 2016

హైదరాబాద్

బంజారాహిల్స్‌లో కార్డన్‌సెర్చ్

బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్, హుమాయూన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు ప్రతీ ఇంటినీ, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు…

Featured News

బిపాసా-కరణ్‌ల పెళ్లి అదిరెన్‌..!

ముంబయి: బాలీవుడ్‌ నటి బిపాసా బసు, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ల వివాహం వేడుకగా జరిగింది. శనివారం ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు హాజరయ్యారు. వేడుకలో బిపాసా ఎరుపు రంగు దుస్తుల్లో పెళ్లికళతో మెరిసింది. పలువురు బాలీవుడ్‌…

Featured News

పాలమూరు ఎత్తిపోతలపై ఆంధ్రా బాబుల కుట్రలు

– మంత్రి హరీశ్‌ రావు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): రాబోయే ఐదేళ్లలో పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్‌ శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో హరీశ్‌రావు పర్యటన రెండో రోజూ కొనసాగింది. భారీ బైక్‌ ర్యాలీలో…

Featured News

ముక్కును ముక్కుకు రాస్తూ..

– ప్రణబ్‌కు సాంప్రదాయ స్వాగతం న్యూజిలాండ్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): రెండు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రణబ్‌ పపువా న్యూ గునియా నుంచి శనివారం మధ్యాహ్నం న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడ ఆక్లాండ్‌ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనకు ఘన స్వాగతం లభించింది.ఈ…

Featured News

సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

వారణాశి,ఏప్రిల్‌ 30(జనంసాక్షి):ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ యూపీలోని బబత్‌పూర్‌ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి బలియా వెళ్లి..…

Featured News

తెలంగాణలో కొలువుల జాతర

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అవకాశాల కోసం చర్యలు తీసుకుంటుంది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా 1400 కు పైగా ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ…

Featured News

ఢిల్లీలో పెట్రోల్‌, డీిజిల్‌ క్యాబ్‌ల నిషేధం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నుంచి పెట్రోల్‌,డీజిల్‌ క్యాబ్‌లపై సుప్రీం నిషేధం విధించింది. వీటిని గ్యాస్‌ కింద కన్వర్ట్‌ చేసుకోవాలని సూచించింది. ఢిల్లీలో అంతకంతకూ కాలుష్యం పెరిగిపోతుండటంతో అక్కడ డీజిల్‌తో నడిచే క్యాబ్‌లపై సుప్రీం కోర్టు…

Cover Story

పారదర్శక పాలన అవసరం

– సమగ్రసమాచారనిధి ఏర్పాటు – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి):  సమగ్ర పౌర సమాచార నిధి ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌  సవిూక్ష నిర్వహించారు. గత ప్రభుత్వాల పాలనలో పారదర్శకత లోపించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన…