Monday, 2 November 2026

June 2016

Featured News

ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో ఉగ్ర బీభత్సం

ఇస్తాంబుల్: ఆసియా- యూరప్ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడి 36 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరణాల సంఖ్య 50కి…

Featured News

గూగుల్‌లో ఇలా జరిగింది..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు తెలుసు కదా! కానీ అంతర్జాల అన్వేషణా సంస్థ గూగుల్‌ పదిరోజుల కిందట ప్రత్యేకంగా స్త్రీల రోజుని పాటించింది! ఒక్క రోజు కాదు.. రెండు రోజులు. ఎందుకలా.. చేసింది? దీని వెనకో సంఘటన ఉంది.…

Featured News

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ సానుభూతిపరులు ఉన్నారనే అనుమానంతో దాడులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారమందడంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం నుంచి రంగంలోకి…

Featured News

హక్కులడిగిన కేసీఆర్‌ మరో కేజ్రీవాలట

– విభజన తమ పరిధిలోదికాదట – మీరే తేల్చుకోవాలి – సదానంద గౌడ సంబంధంలేని వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి): హైకోర్టు విభజనపై తెలంగాణలో లాయర్లు ఆందోళన చేస్తుంటే, సమస్య తీవ్రతను పట్టించుకోవాలని చెబుతుంటే కేంద్రం దీనిని ఓ జోక్‌గా…

Featured News

హైకోర్టును తక్షణం విభజించండి

– తెలంగాణ ఎంపీలు – హైకోర్టు ఏర్పాటు విభజన చట్టంలో భాగం – ఎంపీ వినోద్‌ న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు న్యాయమూర్తులు, న్యాయవాదుల సమస్య కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సమస్య అన్నారు…

Featured News

ఇదెక్కడి (అ)న్యాయం?

– టి.రమేష్‌బాబు, కరస్పాండెంట్‌ న్యాయదేవత సాక్షిగా న్యాయమూర్తుల పైనే వేటు పడింది. బాధితులకు న్యాయం చెప్పి బాసటగా నిలవాల్సిన ప్రతినిధులే బాధితులుగా మారిపోయిన అరుదైన సందర్భం తెలంగాణలో చోటు చేసుకుంది. ఆదివారం నాటి నిరసనల్ని క్రమశిక్షణ రహితంగా భావించిన…

Featured News

కొత్త రాజ్యసభసభ్యుల ప్రమాణం

న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి):  తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన సురేశ్‌ ప్రభు, విజయసాయిరెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌…

Featured News

ఆవు మలమూత్రాలు తినిపించారు

హర్యానా,జూన్‌ 28(జనంసాక్షి):హర్యానాలో గో సంరక్షణ దళ సభ్యులు పాశవికంగా వ్యవహరించారు. ఎద్దుమాంసం ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు పేడ తినిపించారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. ఈ…

Cover Story

అగ్గిమీద గుగ్గిలం

– మరో 8 మంది తెలంగాణ జడ్జీల సస్పెన్షన్‌ – భగ్గుమన్న తెలంగాణ – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు – సాముహిక సెలవులో మన న్యాయమూర్తులు – నేడు చలో హైకోర్టు హైదరాబాద్‌,జూన్‌ 28(జనంసాక్షి): గత కొన్నిరోజులగా జరుగుతున్న తెలంగాణ…

Featured News

హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం

 హైదరాబాద్: సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో నగరం తడిసిముద్దయింది. వర్షాలతో జనజీవనం అస్తవస్త్యమైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైకి చేరుకున్న వరద నీటి కారణంగా మంగళవారం ఉదయం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం…