Tuesday, 3 November 2026

June 2016

హైదరాబాద్

హైకోర్టులో రెండో రోజు నిరసన

తెలంగాణ కోర్టుల్లో ఆంధ్ర న్యాయమూర్తుల నియామకాన్ని నిరసిస్తూ రెండో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో తెలంగాణ న్యాయవాదులు లంచ్ అవర్ డెమాన్ స్ట్రేషన్ చేపట్టారు. సీమాంధ్ర నేతలు, న్యాయమూర్తుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్షన్…

Featured News

ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుంది : కోదండరాం

మంచిర్యాల : ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం మరోసారి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై స్పందించిన ఆయన జేఏసీలో చర్చించిన తర్వాత సమాధానం చెబుతామని అన్నారు. జేఏసీ స్టీరింగ్‌…

Featured News

మమ్మల్ని దిగిపొమ్మనే హక్కు కోదండరాంకు ఎక్కడిది: నాయిని

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌‌పై కోదండరాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కోదండరాంను టార్గెట్ చేసిన మంత్రులు ఒక్కొక్కరు ఓ రేంజ్‌‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి నాయిని కోదండరాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో…

Featured News

కోదండరామ్‌ను చూస్తే ఉలిక్కిపడుతున్నారు

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ను చూసి తెరాస ఉలిక్కిపడుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. కోదండరామ్‌పై తెరాస నేతల విమర్శలను ఆయన ఖండించారు. తెరాస నేతల వ్యాఖ్యలు తెలంగాణవాదులను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. ఐకాస ఛైర్మన్‌గా… తెలంగాణ…

జాతీయం

పెట్రోలు, కరెంటు, కార్లు … మరింత ప్రియం కాబోతున్నాయి

న్యూఢిల్లీ : వినియోగదారులపై ‘పర్యావరణం’ దెబ్బ పడబోతోంది. విద్యుత్తు, ఇంధనం, కార్లు వంటివాటి కోసం రాబోయే రోజుల్లో అధిక ధరలు చెల్లించక తప్పదు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలకు అనుగుణంగా కంపెనీలు ఆధునిక సాంకేతిక…

ఎడిట్ పేజీ

ఆర్థిక విధానాల లోపాల కారణంగానే నల్లధనం వృద్ది

భారత్‌లో నగదు నిల్వలను దాచుకునేలా ప్రభుత్వ విధానాలు లేకపోవడంతో ఆ డబ్బంతా నల్లధనంగా విదేవాలకు తరలుతోంది. ప్రభుత్వ విధానాలను సవిూక్షించుకునే అవకాశాలపై ఏనాడూ చర్చ సాగడం లేఉద. నల్లధనంరప్పించే ప్రయత్నాలు ఎలా ఉన్నా దేశంలో ఉన్న డబ్బుకు తెల్ల…

కరీంనగర్

కరీంనగర్‌‌లో తప్పిన ఘోర ప్రమాదం

కరీంనగర్: జిల్లాలోని మెట్‌పల్లి శివారులో వట్టివాగు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు..ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.  

హైదరాబాద్

చేపమందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: చేపమందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితం సెంట్రల్‌జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి చేపమందు పంపిణీకి సంబంధించి వివరాలు మీడియాకు వివరించారు.1200 మందితో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్లు…

అంతర్జాతీయం

డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీనే?

తొలి మహిళా అభ్యర్థిగా రికార్డు లాస్‌ఏంజిల్స్‌: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. హిల్లరీ అభ్యర్థిత్వానికి కావాల్సినంత మంది డెలిగేట్స్‌ మద్దతు సాధించేశారని,…

Featured News

చట్టం ముందు ఏ జీవో నిలువదు: కోదండరాం

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామసభలు నిర్వహించకుండా భూ సేకరణ చేయడం చట్ట విరుద్ధమని…