Tuesday, 3 November 2026

June 2016

ఎడిట్ పేజీ

చేవ చచ్చిన కేంద్రమంత్రులు

విభజన సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించాల్సి ఉందన్న ధ్యాస కేంద్రం లోని బిజెపి ప్రభుత్వానికి లేకుండా పోతోంది. అనేకానేక సమస్యలు ఉన్నా వాటిని ఎందుకనో చూసీచూడనట్లుగా ఉండడం బిజెపి నేతలు అలవాటు చేసుకున్నారు. పూర్తిగా మొద్దుబారి…

Featured News

అమెరికాతో కలిసి పనిచేస్తాం

– ఒబామాతో మోదీ ఆత్మీయ ఆలింగనం వాషింగ్టన్‌,జూన్‌ 7(జనంసాక్షి):భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో భేటీ అయ్యారు. వైట్‌హౌస్‌ కు చేరుకున్న ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షు డు ఆత్మీయ ఆలింగనం…

Featured News

మా ప్రాజెక్టులు న్యాయబద్దమైనవి

– జలవనరుల కార్యదర్శితో మంత్రి హరీశ్‌ భేటి న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి): తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ న్యాయబద్దమైనవేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ పై  బుధవారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్‌ లో…

Featured News

ప్రణబ్‌కు ఐవరీ కోస్ట్‌ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పశ్చిమాఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌ అందిందే అత్యున్నత పురస్కారం (నేషనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌)ను అందుకోనున్నారు. ఈ మేరకు ఐవరీ కోస్ట్‌ అధ్యక్షుడు అలాస్సానే ఉట్టారా రాష్ట్రపతి ప్రణబ్‌ ను తమ దేశానికి…

Featured News

నేటి నుంచి చేప మందు పంపిణీ

– భారీగా ఏర్పాట్లు హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):  చేప మందు కోసం వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కమలాసన్‌ రెడ్డి హెచ్చరించారు. కమలాసన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ చేప మందు కోసం హైదరాబాద్‌ కు భారీగా జనం తరలివచ్చారని…

Featured News

రాంమందిరానికి కట్టుబడ్డాం

– అమిత్‌షా న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ…

Cover Story

ప్రజల పక్షాన పోరు కొనసాగిస్తా

– ప్రేరేపిస్తే ప్రేరేపించబడేవాణ్ణి కాదు – సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు విశ్రమించను – విమర్శలపై స్పందించిన కోదండరాం మంచిర్యాల,జూన్‌ 7(జనంసాక్షి): ఏది ఏమైనా, ఎవరేమన్నా  తెలంగాణ ప్రజలపక్షాన పోరు కొనసాగిస్తామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు.తెలంగాణ…

జాతీయం

ఫేస్‌బుక్ ఇండియా కొత్త ఎండీగా ఉమంగ్ బేడీ

బెంగళూరు: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియా ఎండీగా ఉమంగ్ బేడీ నియమితులయ్యారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన అడోబ్‌లో దక్షిణ భారత దేశానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఉమంగ్ బేడీ.. ఆ సంస్థ అభివృద్ధి కోసం…

Featured News

ముస్లిం సోదరులకు మోదీ శుభాకాంక్షలు

దిల్లీ: రంజాన్‌ నెల నేటి నుంచి ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులందరికీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో దేశంలో సోదరభావం, సామరస్యం పెరగాలని ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనాలని…

Featured News

ఐదు లక్షల మందికి సరిపడ చేప ప్రసాదం

చేప ప్రసాదం కోసం హైదరాబాద్, తెలంగాణ జిల్లాల వాసులు రేపు మధ్యాహ్నం తర్వాత రావాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డి కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారని, కాబట్టి…