కల్పన చావ్లాకు నివాళులర్పించిన మోదీ
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రఖ్యాత ఇండో అమెరికన్ వ్యోమగామి కల్పన చావ్లాకు నివాళులర్పించారు. ఆర్లింగ్టన్ నేషనల్ సెమెటెరీ వద్ద ఆమె సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం అమరజవాన్ల స్మారక చిహ్నానికి…









