Monday, 2 November 2026

June 2016

Main

ప్రజలపై పన్నులు వేస్తే ప్రజా ఉద్యమం చేపడతాం : షబ్బీర్ అలీ

హైదరాబాద్: తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పారు.గురువారం మండలి ఛైర్మన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగంగా కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరిన ఫారూక్‌హుస్సేన్‌, ప్రభాకర్‌లపై…

హైదరాబాద్

కొనసాగుతున్న లాయర్ల ఆందోళన

హైదరాబాద్ :  ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటుచేయాలని, ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్ సౌకర్యాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం మొదలైన నిరసనలు గురువారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు విధులు బహిష్కరించి, నినాదాలు చేస్తున్నారు.…

సీమాంధ్ర

హెర్నియా అని వస్తే…గర్భసంచి..!

కుప్పం(చిత్తూరు) :హెర్నియా చికిత్సకు వచ్చిన ఓ యువకుడి కడుపులో గర్భసంచి బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిట్టిపల్లికి చెందిన అమర్నాథ్(23) కొన్ని రోజులుగా హెర్నియా(బుడ్డ)తో బాధపడుతున్నాడు. అతడు గురువారం…

అంతర్జాతీయం

ట్యాక్సీలోకి చొరబడి 31మంది హత్య

అంటాననారివో: మడగాస్కర్లో దారుణం చోటుచేసుకుంది. 31మంది ప్రయాణీకులను బందిపోట్లు అతి దారుణంగా హత్య చేశారు. ప్రయాణిస్తున్న వారిని దారి మధ్యలో అడ్డుకొని ఈ ఒళ్లుగగుర్పొడిచే సంఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బుష్ ట్యాక్సీలో తోలియారా అనే ప్రాంతం…

Main

సూర్యాపేటలో రూ.10 లక్షల గంజాయి స్వాధీనం

నల్గొండ: సూర్యాపేటలో రూ.10లక్షలు విలువచేసే రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విశాఖ నుంచి నిజామాబాద్‌ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

సీమాంధ్ర

మంగళగిరిలో ఆప్కోశాఖ రాష్ఠ్ర కార్యాలయం ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆప్కోశాఖ రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంధ్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, ఆప్కో చైర్మన్‌ హనుమంతరావు, మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి, అధికారులు, టీడీపీ కార్యకర్తలు…

Featured News

హైదారాబాద్ ఇక నుంచి నో బెగ్గర్స్ : జీహెచ్ఎంసీ

హైదారాబాద్ : హైదరాబాద్‌లో మొత్తం 14వేల మంది యాచకులు ఉన్నట్లు ఓ స్వచ్చంధ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఇందులో 98శాతం మంది నకిలీ బిచ్చగాళ్లేనట. ఇక వాళ్ల ఏడాది టర్నోవర్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.…

Featured News

మరో రికార్డు సాధించిన ధోనీ

హరారే : చిట్టచివరి బంతికి అత్యంత కష్టమ్మీద గెలిచి, జింబాబ్వే చేతిలో పరువు పోగొట్టుకోకుండా బయటపడిన టీమిండియా విజయసారథి మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఏ ఫార్మాట్లో అయినా టీమిండియాకు మొత్తం 324 విజయాలు సాధించి,…

Featured News

మేరీకోమ్‌కు నో ఎంట్రీ

రియోలో వైల్డ్‌కార్డుకు నిరాకరించిన ఐఓసీ దిల్లీ: ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్‌ మేరీకోమ్‌ రియో ఒలింపిక్స్‌కు దూరమైంది. రియోలో పోటీచేసేందుకు వైల్డ్‌కార్డు ఇవ్వాలని భారత ఒలింపిక్‌ సంఘంతో పాటు ఐబా అడ్‌హాక్‌ కమిటీ చేసిన…

Featured News

సామాన్యులపై భారం పడకుండా చూడండి

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ, విద్యుత్‌, సింగరేణిలను బలోపేతం చేయడానికి రాష్ట్ర సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఆర్థిక చేయూత అందించడంతో పాటు అన్ని…