Tuesday, 3 November 2026

June 2016

Featured News

ఆంధ్రాది వితండవాదన

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):కృష్ణా నది జలాల్లో తెలంగాణ, ఏపీ న్యాయబద్ధంగా వాటాలు ఉపయోగించుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు అభిప్రాయపడ్డారు. ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానంపై ఢిల్లీలో కేంద్ర జలవనరుల…

Featured News

తెలంగాణతో కలిసి పనిచేస్తాం

– బ్రిటీష్‌ హై కమిషనర్‌ – ఇండో-బ్రిటీష్‌ వర్క్‌షాప్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):బ్రిటిష్‌ హైకమిషనర్‌ బృందం బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇండో-బ్రిటిష్‌ వర్క్‌షాప్‌కు మంత్రి కేటీఆర్‌ రావల్సిందిగా బ్రిటీష్‌ హైకమిషనర్‌ డోమినిక్‌ అస్క్విత్‌ ఆహ్వానం అందించారు.…

Featured News

దండెపల్లిలో ఎగిసిపడ్డ కన్నీటి కెరటం

– గూడ అంజయ్యకు తుది వీడ్కోలు ఆదిలాబాద్‌ ,జూన్‌ 22(జనంసాక్షి):ప్రముఖ తెలంగాణ కవి, రచయిత గూడ అంజయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం ఆదిలాబాద్‌ జిల్లా లింగాపురంలో అంజయ్య అంత్యక్రియలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు అశ్రునయనాల నడుమ…

Featured News

మళ్లీ చార్జీల మోత

– పెరగనున్న విద్యుత్‌, ఆర్టీసీ చార్జిలు హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల్లో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. దాదాపు రెండేల్ల తరవాత ఈ రంగాల్లో భారం తగ్గించుకునే పనిలో ప్రభుత్వం పడింది. ప్రభుత్వం చేయూతను ఇస్తున్నా…

Cover Story

నిప్పులు చిమ్ముతూ నింగికి…

– వినువీధుల్లో మహాఅద్భుతం – ఇస్రో చరిత్రలో మరో మైలురాయి – ఏకకాలంలో 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన సత్తా – అభినందించిన ప్రధాని శ్రీహరికోట,జూన్‌ 22(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రోదసీలో మరో చరిత్ర…

ఆదిలాబాద్

అంజయ్యకు నివాళులర్పించిన గద్దర్‌

ఆదిలాబాద్‌: అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్యకు ప్రజా గాయకుడు గద్దర్‌ నివాళులర్పించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని రాగన్నగూడెంలోఅంజయ్య కన్నుమూసిన సంగతి. ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామమైన ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌ తరలించారు. ఈరోజు లింగాపూర్‌…

Featured News

ఈ జూ ప్రత్యేకత ఏంటంటే..?

సాధారణంగా ‘జూ’కి వెళితే క్రూర జంతువులు బోనుల్లో కనబడుతుంటాయి. వాటిని చూస్తూ సందర్శకులు ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ చైనాలోని ఓ జూలో మాత్రం మనుషులు బోనుల్లో ఉంటే.. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? చైనాలోని చొంగ్‌కొంగ్‌లో లెహె…

Featured News

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ34

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రోదసీలో మరో చరిత్ర సృష్టించింది. ఒకే రాకెట్‌ ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి సత్తా చాటింది. బుధవారం ఉదయం 9.26గంటలకు నెల్లూరు…

Featured News

ఎల‌క్ట్రిక్ పోల్‌పై రిపేర్ చేస్తూ..

ఝాన్సీ : ఉత్త‌రప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. విద్య‌త్తు స్తంభంపై ప‌నిచేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులకు షాక్ కొట్టింది. క‌రెంట్ పోల్‌పై మ‌ర‌మ‌త్తు చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. మ‌రో వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. విద్యుత్తు…

Main

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

వరంగల్: సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. మేడారం అమ్మల గద్దెల వద్ద దేవాదాయశాఖ అధికారులు 22 హుండీలను ఏర్పాటు చేశారు. మేడారం ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో పూజారుల…