Monday, 2 November 2026

June 2016

Cover Story

విడిపోయిన బంధం

లండన్‌,జూన్‌ 24(జనంసాక్షి): యూరోపియన్‌ యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ ప్రజలు తీర్పునిచ్చారు. ఈ నిర్ణ యంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు షేక్‌ అయ్యాయి. భార త్‌ స్టాక్‌ మార్కట్లు కుదేలయ్యాయి. బంగారం,వెండి ధరలు అనూ హ్యంగా పెరిగాయి.…

Featured News

విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల మోత

హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. సగటున 7.5శాతం మేర ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 యూనిట్లలోపు వినియోగాదారులకు పెంపు నుంచి మినహాయింపు లభించింది. 100 నుంచి 200 యూనిట్ల వరకు రూ.3.60 నుంచి…

Featured News

ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వంపై పలు దేశాల వ్యతిరేఖత

సియోల్‌ ,జూన్‌ 23(జనంసాక్షి):ప్రతిష్టాత్మక న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ లో చేరాలన్న భారత ప్రయత్నం దాదాపు విఫలమైంది. భారత్‌ కు మద్దతిచ్చే విషయంలో కూటమిలో దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బ్రెజిల్‌, ఆస్ట్రియా, న్యూజిలాండ్‌, టర్కీ, నెదర్లాండ్స్‌ సహా పలు…

Featured News

జయశంకర్‌ సార్‌ను విస్మరించడం సరికాదు

– వర్ధంతి జయంతి సర్కారే నిర్వహించాలి – మల్లన్నసాగర్‌ రైతాంగానికి అండగా ఉంటాం హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి): ప్రొ.జయశంకర్‌ వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తనకు బాధ కలిగించిందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జాతిపిత…

Featured News

ఫలించనున్న మహా ఒప్పందం

హైదనాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):మేడిగడ్డ, తుమ్మిడి హెట్టి, కొరటా- చనాఖా బ్యారేజీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జూలై రెండో వారంలో ఒప్పందం జరగనుంది.  ఈ మూడు బ్యారేజీల కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందం చారిత్రాత్మకమని …

Featured News

ఆంధ్రాభవన్‌ మా సొత్తు

– మాకే కేటాయించండి – కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ హైదనాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేందరాన్ని కోరారు. ఇది తెలంగాణ వారసత్వ సంపదని అన్నారు. నిజాం నుంచి తీసుకున్న…

Cover Story

ఉదయ్‌ పథకంలోకి తెలంగాణ

– ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్రమంత్రి గోయల్‌ భేటి హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):కంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్‌ పథకంలో రాష్ట్రం చేరుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి…

Featured News

ప్రధాని మోడీ విదేశీ పర్యటన

ప్రధాని మోడీ ఉబ్జెక్ఇస్థాన్ వెళ్లనున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గేందుకు ఆయన తష్కెంత్ బయల్దేరి వెళ్లనున్నారు. సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ లతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.…

అంతర్జాతీయం

కొత్తజంటకు ఊహించని షాక్!

ఫోర్ట్ కొలిన్స్: ఓ జంట తమ పెళ్లి గురించి అందరిలాగే ఎన్నో కలలుకంది. తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కొన్ని నెలల ముందుగానే  పక్కాగా ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగారు. వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాట్లను ఘనంగా చేసుకున్నారు. అయితే…

Main

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: శంషాబాద్‌ కాపుగడ్డలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసింది.తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మహిళను ఆస్పత్రికి తరలించారు.