Tuesday, 3 November 2026

July 2016

Cover Story

అంతర్గత భద్రతపై కలిసి పనిచేద్దాం

– దేశాభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరం – అంతరాష్ట్ర మండలి భేటీలో ప్రధాని మోదీ ఉద్భోద న్యూఢిల్లీ,జులై 16(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి కట్టుగా పనిచేస్తేనే దేశం పురోగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాభివృద్ధికి రాష్ట్రాల…

Featured News

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ టూర్ లో అనేక కీలకాంశాలను సీఎం కేసీఆర్…

సీమాంధ్ర

రైల్లో పురిటి నొప్పులు… కాన్పు చేసిన ప్రయాణికులు

అనంతపురం : పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తున్న మహిళ రైల్లోనే ప్రసవించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ముంబయి – నాగర్‌కోయల్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం చోటుచేసుకుంది. సదరు రైల్లో ప్రయాణిస్తున్న మహిళకు ఒక్కసారిగా నొప్పులు అధికమయ్యాయి.…

వార్తలు

ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో అంతరాష్ట్ర మండలి సమావేశంలో బాబు పాల్గొననున్నారు. రాష్ట్రపతిభవన్‌లోని వెస్ట్‌హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. పదేళ్ల…

Featured News

భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఉదయం ఎడ తెరపి లేకుండా కురిసన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  రోడ్లపై కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణీకులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ నగరాన్ని…

Main

పిచ్చి కుక్కల దాడిలో చిన్నారి మృతి

కరీంనగర్: పిచ్చి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో చోటు చేసుకుంది.  శ్రావణి (6) స్థానిక పాఠశాలలో రెండో తరగతి…

Featured News

వండర్ కిడ్ బుధియా కనిపించడం లేదు

 ఒడిశా వండర్‌ కిడ్‌ బుదియా సింగ్‌ కనిపించటం లేదు. దాదాపు నెల రోజులుగా అతని జాడ తెలియకుండా పోయింది. దీంతో, బుదియా మిస్సింగ్‌ పై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సి.డబ్ల్యు.సి) ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది.…

వార్తలు

సికింద్రాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్

సికింద్రాబాద్ లో నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. టివోలీ థియోటర్ ప్రాంతంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. మోతుదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు.…

సీమాంధ్ర

కృష్ణమ్మను తాకిన గోదావరి

విజయవాడ: ఈనెల 9న పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జలాలు కృష్ణానదిలో ప్రవేశించాయి. ఫెర్రీ వద్ద పవిత్ర సంగమానికి చేరిన గోదావరి జలాలకు రైతులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. పట్టిసీమ ద్వారా 2350 క్యూసెక్కుల నీరు విడుదల…

Featured News

టర్కీలో సైనిక తిరుగుబాటు: 60 మంది మృతి

అంకారా: అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం టర్కీలో తిరుగుబాటుకు యత్నించింది. దీంతో టర్కీ రణరంగంగా మారింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించినా.. ఆతర్వాత కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు టర్కీ ప్రధాని…