టీఆర్పీ రేటింగ్స్ కోసమే కశ్మీర్‌లో చిచ్చు!
చానెళ్ల తీరుపై మారకపోతే రాజీనామా చేస్తాను: కశ్మీర ఐఏఎస్ టాపర్ హెచ్చరిక సివిల్స్ పరీక్షల్లో తొలి కశ్మీర్ టాపర్ షా ఫైజల్ తాజాగా లోయలో జరగుతున్న హింసాత్మక ఘటనలపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘రాజ్యం తన పౌరుల్ని తానే చంపడం..…







