Tuesday, 3 November 2026

July 2016

Featured News

ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వద్దు

– ఆల్మట్టి నీరు మహబూబ్‌నగర్‌ ప్రాజక్టులకు అందిస్తాం – మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి):పాలమూరు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై టీఆర్‌ఎస్‌ సర్కారు దృష్టిసారించింది. పలు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరిందించేందుకు కృతనిశ్చయంతో…

Featured News

బిల్లుల ఆమోదానికి సహకరించండి

– అఖిలపక్షంలో ప్రధాని మోదీ ఢిల్లీ ,జులై 17(జనంసాక్షి): పెండింగ్‌ లో ఉన్న బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం ప్రతిపక్షాలను కోరింది. ప్రధాని మోడీ అధ్యక్షతనలో అఖిలపక్ష సమవేశం జరిగింది. రేపటి నుండి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి…

Featured News

కాశ్మీర్‌లో ఆగని హింస

– 40కి చేరిన మృతుల సంఖ్య న్యూఢిల్లీ,జులై 17(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదుల ఆందోళన శృతిమించుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 20 కంపెనీల అదనపు సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీసు…

Featured News

నిజాం సేవలు గుర్తించే తెలంగాణకు భద్రాచలం

హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి): ”1959కి ముందు భద్రాచలం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచాలా ? లేక ఆంధ్రాలో కలపాలా ? అనే విషయంలో పూర్తి ఆయోమయం ఏర్పడింది. ఆ సమయంలో నిజాం…

Featured News

అమెరికాలో కాల్పుల కలకలం

– పోలీసులపై దుండగుల ఫైర్‌ లూసియానా,జులై 17(జనంసాక్షి): అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. లూసియానాలోని బేటన్‌ రోజ్‌ సవిూపంలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో మరో నలుగురు పోలీసు…

Cover Story

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీవద్దు

– హైకోర్టు, నిధులపై గళం విప్పండి – సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి):రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపై జాతీయ స్థాయిలో పోరుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమౌతోంది. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలోఉండటం, అలాగే వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం…

Featured News

సైనిక తిరుగుబాటును తిప్పికొట్టిన ప్రజలు

– టర్కీలో తొకముడిచిన సైన్యం – అదుపులోకి వచ్చిన పరిస్థితి – దాడుల్లో వందమంది మృతి అంకారా,జులై 16(జనంసాక్షి):  టర్కీలో శనివారం  సైన్యం తిరుగుబాటును ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. కొన్నిగంటల్లోనే సైన్యం నుంచి దేశాన్ని కాపాడుకున్నారు. ప్రజల పోరాటం…

Featured News

అరుణాచల్‌ కాంగ్రెస్‌లో అనూహ్యపరిణామాలు

– తుకీ రాజీనామా – సీఎల్పీనేతగా పెమఖండూ – స్వంతగూటికి అసమ్మతి ఎమ్మెల్యేలు ఇటానగర్‌,జులై 16(జనంసాక్షి): అరుణాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడిగా నబమ్‌ తుకీ శనివారం రాజీనామా చేశారు.…

Featured News

కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ

. శ్రీనగర్‌,జులై 16(జనంసాక్షి): కశ్మీర్‌ లోయ అట్టుడికి పోతోంది. ఉగ్రవాది బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో వేర్పాటువాదులు చేస్తోన్న ఆందోళనలతో కశ్మీర్‌లో అల్లకల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు విధించిన కర్ఫ్యూ గత వారం రోజులుగా…

Featured News

జనావాసాల మధ్యనుంచి పరిశ్రమల తొలగింపు

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 16(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్‌, హరిత హైదరాబాద్‌ కోసం చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి దూరం చేసే చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే హుస్సేన్‌ సాగర్‌ కాలుష్యాన్ని తగ్గించిన ప్రభుత్వం…