Monday, 2 November 2026

July 2016

Cover Story

ఉధృతమవుతున్న న్యాయపోరు

– గన్‌పార్క్‌ వద్ద లాయర్ల దీక్ష – గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి – సుప్రీం చీఫ్‌ జస్టిస్‌తో హైకోర్టు సీజే సమావేశం హైదరాబాద్‌/న్యూఢిల్లీ,జులై 2(జనంసాక్షి): హైకోర్టు విభజనకు సంభంధించి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. న్యాయాధికారులు, లాయర్ల సమ్మెతో…

Featured News

ఏయిర్‌ఫోర్స్‌లోకి ‘తేజస్‌’

– చిరకాల స్వప్నం సాకారం బెంగళూర్‌,జులై 1(జనంసాక్షి): స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ శుక్రవారం భారత వైమానిక దళంలో చేరింది. ఈ తేలిక పాటి పోరాట విమానాన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) అభివృద్ధి చేసింది. బెంగళూరులోని వైమానిక పరీక్షా…

Featured News

ఏడారి దేశంలో రెక్కలు విరిగిన పక్షి

– సర్కారు సాయంకోసం సాజీద్‌ ఎదురుచూపు (టి.రమేశ్‌ బాబు) పాతికేళ్ల కుర్రాడైనా పరుగెత్తలేడు, పదిమందిలో ఒకడిగా ఉండలేడు. ఉత్సాహం ఉరకలెత్తే వయసే అయినా మంచం విూద నుంచి దిగలేడు. గొంతు పెగల్చి మాట్లాడడమే తప్ప కాళ్లూ, చేతులు కదల్చలేని…

Featured News

గద్వాల జిల్లాకోసం ఆందోళన ఉధృతం

– 44వ జాతీయ రహదారి దిగ్భంధం మహబూబ్‌నగర్‌,జులై 1(జనంసాక్షి):కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో గద్వాల పేరు లేకపోవడంతో ఇక్కడ ఆందోళన ఉధృతం అయ్యింది. మాజీమంత్రి డికె అరుణ నాయకత్వంలో ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్‌-బెంగళూరు 44వ జాతీయ రహదారిపై…

Featured News

ఐసిస్‌ను ఖతం చేయాలి

– అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అణచివేయదగ్గ సంస్థని ఎంఐఎం పార్టీ అధినేత లోక్‌ సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.  తాము ఐసిస్‌కు  తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. …

Featured News

తక్షణం హైకోర్టు విభజించండి

– మహాధర్నాలో ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జీల ఆప్షన్ల రద్దు కోసం లాయర్లు పోరుబాట పట్టారు. ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ న్యాయవాదులు మహాధర్నా చేపట్టారు.  న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌…

Cover Story

ఉద్యమంలా హరితహారం

– ఊరూ వాడా కదలాలి – సీఎం కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ముందుకు తీసుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ పిలుపునిచ్చారు. హరితహారం రెండో దశకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రమంతా…

Featured News

ప్రియాంకకు యూపీ ప్రచార సారధ్యం…?

న్యూఢిల్లీ : ప్రియంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా? యూపీలో కాంగ్రెస్‌ విజయం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువు ఉంది. అయినా…

నిజామాబాద్

నవిపేటలో 200 కేజీల గంజాయి పట్టివేత

నిజామాబాద్  : నవిపేట మండలం జన్నేపల్లి వద్ద పోలీసులు 200 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఓ కారులో విశాఖపట్నం నుంచి డిల్లీ తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి కారు, రూ.6.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.…

Featured News

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ నుంచి శివభక్తులు యాత్రను మొదలుపెట్టారు. భం భం భోలే అంటూ ముందుకు కదిలారు. జమ్ముకశ్మీర్‌ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్ర సందర్భంగా జమ్మూ…