Tuesday, 3 November 2026

August 2016

తెలంగాణ

సజీవ దహనానికి యత్నం.. స్నేహితుల మధ్య వ్యాపారమే కారణం

జిన్నారం: స్నేహితుల మధ్య వ్యాపారం వికటించింది.. దీంతో ఇద్దరి మధ్య వైరం పెరిగి.. ఏకంగా కుటుంబాన్నే హతమార్చేందుకు ఒకరు యత్నించారు. ఈ ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. జగన్నాథం సుంకయ్య…

తెలంగాణ

కేసీఆర్ రాజీనామా చేయాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్ : జీవో నెంబర్.123ని హైకోర్టు రద్దు చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ…పాలనపై కేసీఆర్కు అవగాహన లేదనడానికి జీవో…

సీమాంధ్ర

నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య

కమలాపురం: పట్టణంలోని రాం నగర్‌కు చెందిన సేగారి స్నేహ(12) ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సేగారి శ్యామల, సోమయ్యకు ఇద్దరు సంతానం. వారిలో స్నేహ…

జాతీయం

హెల్మెట్-పెట్రోల్ కండిషన్‌లో న్యూ టర్న్

ముంబై: హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అని పెట్టిన రూల్ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంది. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయవద్దని ఫడ్నవీస్ సర్కారు ఆదేశించడంతో తమ వ్యాపారాలు పడిపోయాయని పెట్రోల్ బంకుల…

Featured News

క్రికెట్ ఆడిన బ‌ల్దియా క‌మిష‌న‌ర్‌

   న‌గ‌రంలో పారిశుధ్య కార్య‌క్ర‌మాల ప‌ర్య‌వేక్ష‌ణ‌, న‌గ‌ర నిర్వ‌హ‌ణ‌లో నిత్యం బిజీగా ఉండే బ‌ల్దియా క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్ద‌న్‌రెడ్డి నేడు క్రికెట్‌ను ఆడారు. ఈస్ట్‌జోన్‌లోని ఎల్బీన‌గ‌ర్ స‌ర్కిల్‌లో ప‌ర్య‌టించిన జ‌నార్ద‌న్‌రెడ్డి హ‌రిత‌హారంలో భాగంగా విక్టోరియా మెమోరియ‌ల్ మైదానంలో నాటిన మొక్క‌ల…

జాతీయం

వచ్చే వారంలో హోదాకు పరిష్కారం: సుజనా

ఢిల్లీ: వచ్చే వారం ప్రత్యేకహోదాకు పరిష్కారం రావచ్చని భావిస్తున్నామని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని వెల్లడించారు. ప్రత్యేకహోదాపై ప్రధాని, ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించారని, ఏపీ సమస్య…

Featured News

ద్రవ్య బిల్లు అంటూ ఆపడం సరికాదు : ఆజాద్‌

న్యూఢిల్లీ : కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఇంతకముందే చర్చించామని…కేవలం అమలు చేయడమే మిగిలిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ సమయంలో ద్రవ్య బిల్లు అంటూ ఆపడం సరికాదన్నారు. విభజన సమయంలో నాటి ప్రధాని ఇచ్చిన…

Featured News

ఆనాటి హామీలు అమలు చేయండి : మన్మోహన్

న్యూఢిల్లీ : విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు హామీలు ఇచ్చానని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మన్మోహన్ ప్రసంగించారు. నాటి ప్రధానిగా తాను రాజ్యసభలో ఇచ్చిన హామీలకు…

హైదరాబాద్

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్ : నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమిలోని ప్లాస్టిక్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసి పడుతున్న మంటలను గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు.

Featured News

ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?

దుబాయ్: దూకండి… దూకండి… బయటకు దూకండి! లగేజీని వదిలేయండి…ముందు మీరు బయటపడండి, బయటకు జారిపోండి! తిరువనంతపురం నుంచి దూబాయ్‌కి చేరుకున్న ఎమిరేట్స్ విమానం బుధవారం విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…