Monday, 2 November 2026

August 2016

Featured News

ఇంజ‌నీరింగ్ ప‌నుల‌లో సోష‌ల్ ఆడిట్ త‌ప్ప‌నిస‌రి – క‌మిష‌న‌ర్ జ‌నార్ద‌న్‌రెడ్డి

   న‌గ‌రంలో చేప‌డుతున్న రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, గుంత‌ల పూడ్చివేత‌లపై సోష‌ల్ ఆడిట్‌లో భాగంగా స్థానికుల ధృవీక‌ర‌ణ సంత‌కాల‌ను త‌ప్ప‌నిస‌రిగా చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్ద‌న్‌రెడ్డి ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఎల్బీన‌గ‌ర్ స‌ర్కిల్‌లో జీహెచ్ఎంసి ఇంజ‌నీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న…

Featured News

మ‌ట్టి వినాయకుల‌ను పూజిద్దాం…ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిద్దాం – క‌మిష‌న‌ర్‌

  వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న వినాయ‌క చ‌వితి పండుగలో మ‌ట్టి విగ్ర‌హాల‌ను మాత్ర‌మే ప్ర‌తిష్టించాల‌ని జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్ద‌న్‌రెడ్డి న‌గ‌ర‌వాసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. జ‌న‌విజ్ఞాన వేదిక ఆధ్వ‌ర్యంలో ప్ర‌చురించిన‌ ర‌సాయ‌నాల వినాయ‌కులు వ‌ద్దు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణే మ‌న‌కు ముద్దు…

హైదరాబాద్

సచివాలయంలో బోనాలు

హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఇరురాష్ట్రాల ఉద్యోగులు పాల్గొని నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. సీఎస్ రాజీవ్ శర్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల…

Featured News

భారీ వర్షంతో ముంబై జలమయం

ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వానకి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రోడ్లపై వరద భారీగా పారుతుండడంతో.. పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దాంతో…

Featured News

గవర్నర్‌ను కలిసిన తెతెదేపా నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో ప్రతాప్‌రెడ్డి తదితరులు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు…

జాతీయం

ప్రైవేటు బిల్లు ద్రవ్యబిల్లే: జైట్లీ

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ప్రైవేటు బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అన్న అంశం ప్రభుత్వం, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చకు దారి…

జాతీయం

జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: జైరాం

దిల్లీ: ప్రైవేటు బిల్లుపై అరుణ్‌జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ ఆరోపించారు. రాష్ట్రపతి ఆమోదంతోనే కేవీపీ ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని.. అప్పుడు ఇది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది ప్రభుత్వానికి తెలియదా? అని…

Featured News

మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి : హరీశ్‌రావు

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈనెల 7న ప్రధాని చేతుల మీదుగా 5 శంకుస్థాపన కార్యక్రమాలు ఉటాయని వివరించారు. ప్రధాని కూర్చునే వేదికపై 18మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు.…

హైదరాబాద్

జీవో 123పై తీర్పు వాయిదా

హైదరాబాద్: జీవో 123పై తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జీవో 123ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. షెడ్యూల్‌…

Featured News

జైరాం రమేష్, కురియన్ మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టి ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, డిప్యూటీ చైర్మన్ కురియన్ మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బిల్లు…