Monday, 2 November 2026

August 2016

Featured News

ఇక‌ విమానంలో వై-ఫైకు అనుమతి!!

న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఫేస్బుక్లో సమయాన్ని వెచ్చించడం, ట్వీట్ చేయడం మిస్ అవుతున్నారా.? అయితే ప్రయాణికులకు త్వరలోనే ఓ గుడ్న్యూస్ అందనుంది. విమానాలు భారత గగనతలంలో ఎగురుతున్నప్పుడు వై-ఫై వాడుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించాలని పౌరవిమానయాన…

Main

సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల

నల్గొండ: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీరు విడుదలైంది. గురువారం ఉదయం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. మొదటి జోన్ పరిధిలోని ఆరు తడి పంటలకే నీటిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రోజుకు 8…

సీమాంధ్ర

నేడు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు రాక

నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 11.30 గంటలకు తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.30 గంటలకు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదకొండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి…

Main

రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఫీజు కట్టి జైలు శిక్ష అనుభవించొచ్చు

హైదరాబాద్ : రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ కోసం చాలా మంది తహతహలాడుతూ ఉంటారు. అయితే జైలు శిక్ష పడాలని ఎవరూ కోరుకోరు. ఒక వేళ అలాంటి కోరిక ఉంటే మెదక్‌ జిల్లాలోని సంగా రెడ్డి జైలులో ఓ గదిని ఒక…

సీమాంధ్ర

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు

పెనుకొండ: అనంతపురం జిల్లాలో పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమంగా వసూలు చేసిన రూ.28 వేల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎంవీఐ గాయత్రీ, హోంగార్డు శివకుమార్, చెక్‌పోస్ట్‌ ఇన్‌చార్జ్‌ మల్లికార్జున్‌పై చర్యలకు…

Main

మౌనం వ‌హించిన ఈ డైనమిక్ ఎమ్మెల్యే

 పార్టీ మారుతాడా..         మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యుడు ఎస్.ఏ.సంపత్‌కుమార్. ఈయన ఆషామాషీ నేత కాదండి బాబు. సంపత్‌ అన్న పేరు ఉచ్ఛరిస్తే చాలు వైబ్రేషన్స్‌ పుడతాయి. ఆయన గళమెత్తితే చాలు… ప్రకంపనలు చెలరేగుతాయి.…

అంతర్జాతీయం

మధుమేహాన్ని తగ్గించే ఇన్సులిన్ ఇంజెక్షన్ కు బదులుగా పిల్స్..!

మధుమేహాన్ని తగ్గించే రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లకు బదులుగా  పిల్ ను అభివృద్ధి చేశారు న్యూయార్క్ శాస్త్రవేత్తలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కొత్తరకం ఇన్సులిన్ పిల్ ను తయారు చేసినట్లు నయాగరా యూనివర్శిటీ ప్రొఫెసర్ మేరే మెక్…

జాతీయం

తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యం.. ఇప్పుడు ప్రత్యక్షం!

న్యూఢిల్లీ : సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం బాలల దినోత్సవం రోజు అతడు కిడ్నాపయ్యాడు. మళ్లీ తన పుట్టినరోజున తిరిగి ఇంటికొచ్చాడు. తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. ఈ చిత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. భల్స్వా ప్రాంతానికి చెందిన ఫరీదా అనే…

Featured News

‘నిర్భయ’ దోషి ఆత్మహత్యాయత్నం

దిల్లీ: నిర్భయ కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ వినయ్‌శర్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తిహార్‌ కారాగారంలో ఉన్న వినయ్‌.. బుధవారం రాత్రి మాత్రలు మింగి, అనంతరం టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని గమనించిన జైలు సిబ్బంది…

జాతీయం

ఎయిరిండియా విమానంలో మంటలు.. దారిమళ్లింపు

ముంబయి: ముంబయి నుంచి అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని దారి మళ్లించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కజికిస్థాన్‌కు మళ్లించారు. విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నట్లు ఎయిరిండియా అధికారులు వెల్లడించారు.